డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: టాలీవుడ్ హీరోకు జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన టాలీవుడ్ నటుడు ప్రిన్స్ సెసిల్‌కు కూకట్‌పల్లి కోర్టు జరిమానా విధించింది. ఈ నెల 24న ప్రిన్స్.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ కేసు నిమిత్తమై ఇవాళ అతడు కూకట్‌పల్లి కోర్టుకు హాజరుకాగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు జరిమానా విధించింది. కాగా ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రిన్స్.. ‘బస్టాప్’, ‘నేను శైలజ’, […]

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: టాలీవుడ్ హీరోకు జరిమానా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 26, 2019 | 10:56 AM

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన టాలీవుడ్ నటుడు ప్రిన్స్ సెసిల్‌కు కూకట్‌పల్లి కోర్టు జరిమానా విధించింది. ఈ నెల 24న ప్రిన్స్.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ కేసు నిమిత్తమై ఇవాళ అతడు కూకట్‌పల్లి కోర్టుకు హాజరుకాగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు జరిమానా విధించింది. కాగా ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రిన్స్.. ‘బస్టాప్’, ‘నేను శైలజ’, ‘రొమాన్స్’, ‘మిస్టర్’ వంటి చిత్రాల్లో కనిపించాడు. అలాగే ‘బిగ్‌బాస్‌’ మొదటి సీజన్‌లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు ప్రిన్స్.

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్