టాప్ 10 న్యూస్ @ 9PM
1.సైరా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… టాక్ ఏంటంటే? మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి…Read more 2.కోహ్లీకి సాధ్యం కానిది ఇతడు సాధించాడు.! ఫార్మాట్ ఏదైనా ప్రతి రికార్డును తన వశం చేసుకుంటూ వచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రపంచంలోనే అత్యుత్తమ […]
1.సైరా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… టాక్ ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి…Read more
2.కోహ్లీకి సాధ్యం కానిది ఇతడు సాధించాడు.!
ఫార్మాట్ ఏదైనా ప్రతి రికార్డును తన వశం చేసుకుంటూ వచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన విరాట్ కోహ్లీకు ఇప్పటివరకు సాధ్యం కానీ రికార్డును ఒక చిన్న టీమ్ కెప్టెన్ సాధించాడు. వివరాల్లోకి వెళ్తే…Read more
3.శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం… యాదాద్రి!
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలంలో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం నల్గొండ జిల్లాలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం…Read more
4.ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలు.. అక్కడ ఏం జరుగుతోంది.?
తెలంగాణలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ కాంగ్రెస్ నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక చాలామంది సినీ ప్రముఖులు #SaveNallamala అనే హ్యాష్‌ట్యాగ్‌తో…Read more
5.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా అత్తి వరదర్, గరుడగమన గోవిందా దేవతారూపాలు!
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈసారి కల్యాణవేదిక వద్ద తమిళనాడులోని కాంచీపురంలో గల శ్రీ అత్తి వరదరాజస్వామివారి సెట్టింగు, గరుడగమన గోవిందా సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవాల…Read more
6.హుజుర్‌నగర్ ఉప ఎన్నిక: టీడీపీ అభ్యర్థి ఫిక్స్..రేస్‌లోకి వైసీపీ?
హుజుర్‌నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోరు నడుస్తుంటే మధ్యలో బీజేపీ, టీడీపీ, సీపీఎం కూడా ఈ స్థానంపై కన్నేశాయి. తాజాగా హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కోసం టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది…Read more
7.ఇది స్టైలిష్ స్టార్‌కే సాధ్యం.. యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తున్న ‘సామజవరగమన’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు…Read more
8.అదే నిజమైతే… రవిశాస్త్రి నియామకాన్ని మళ్లీ చేపట్టే అవకాశం!
భారత క్రికెట్‌ని కుదిపేస్తున్న విరుద్ధ ప్రయోజనాల సెగ టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రిని కూడా తాకేలా కనిపిస్తోంది. క్రికెట్ సలహా కమిటీ సభ్యులు కపిల్‌దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలు విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని ఇటీవల…Read more
9.వలంటీర్లు అంటే కళ్లల్లో నిప్పులు పోసుకుంటారే?..బాబుపై విజయసాయి ఫైర్
ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై..వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్‌పై చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా బాబు గ్రామ వలంటీర్లు, ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులపై చేస్తున్న విమర్శలపై విజయసాయి ఫైరయ్యారు…Read more
10.186 కోట్ల అప్పు.. అజ్ఞాతంలోకి నిర్మాత.. ఆయనెవరంటే.?
సినిమా హిట్టయినా.. ప్లాప్ అయినా.. నిర్మాతలకు ఏదో ఒక రూపంలో చుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడూ వసూళ్లు పరంగా దెబ్బపడుతూనే ఉంటుంది. ఒక సినిమా ప్లాప్ అయితే.. మరో చోట నుంచి డబ్బులు తెచ్చుకుని ఎలాగైనా హిట్ సాధించాలని…Read more