టాప్ 10 న్యూస్ @ 6PM

1.స్థంభానికి తగిలిన యువతి.. క్షణాల్లో.. గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. సూరత్‌ పట్టణంలో శుక్రవారం ఓ యువతి విద్యుత్ అఘాతంతో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని బురదమయమయ్యాయి…Read more 2.ట్రాఫిక్ జామ్‌ సమస్యపై జీహెచ్ఎంసీ కొత్త ప్రయోగం ట్రాఫిక్ జామ్ సమస్యతో రాజధాని హైదరాబాద్ నగరం అల్లాడిపోతోంది. అసలే వర్షాకాలం.. ఎక్కడికక్కడ నిలిచిపోయే వాహనాలతో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ముఖ్యగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు అధికంగా ఉండే హైటెక్ సిటీ…Read more […]

టాప్ 10 న్యూస్ @ 6PM

Edited By:

Updated on: Jun 28, 2019 | 5:57 PM

1.స్థంభానికి తగిలిన యువతి.. క్షణాల్లో..

గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. సూరత్‌ పట్టణంలో శుక్రవారం ఓ యువతి విద్యుత్ అఘాతంతో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని బురదమయమయ్యాయి…Read more

2.ట్రాఫిక్ జామ్‌ సమస్యపై జీహెచ్ఎంసీ కొత్త ప్రయోగం

ట్రాఫిక్ జామ్ సమస్యతో రాజధాని హైదరాబాద్ నగరం అల్లాడిపోతోంది. అసలే వర్షాకాలం.. ఎక్కడికక్కడ నిలిచిపోయే వాహనాలతో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ముఖ్యగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు అధికంగా ఉండే హైటెక్ సిటీ…Read more

3.చెన్నైలో తీవ్ర నీటి కరువు!

దక్షిణాది రాష్ట్రాలలోని అన్ని రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు ఇప్పటికే కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రాష్ట్రాలలో తమిళనాడు పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. తమిళనాడు లోని జలాశయాలలో నీటి మట్టాలు…Read more

4.ఏం చేద్దాం.. పార్టీనేతలతో చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు పార్టీ సీనియర్ నేతలు. చంద్రబాబు నివాసానికి నోటీసులు, ప్రభుత్వ చర్యలు, విద్యుత్ ఒప్పందాలు, సీఆర్డీఏపై ప్రభుత్వ నిర్ణయాలపై చర్చిస్తున్నారు…Read more

5.వైసీపీ నేత శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం..!

అనంతపురం జిల్లాలో దారుణమైన హత్యాయత్నం చోటుచేసుకుంది. వైసీపీ నేత అనిల్ కుమార్‌ రెడ్డిపై దాడికి యత్నించిన దుండగులు. అనిల్ కుమార్ కారును ఢీ కొట్టి, వేటకొడవళ్లతో చంపేందుకు…Read more

6.అమర్‌నాధ్ యాత్రకు ఏర్పాట్లు పూర్తి

మంచుకొండల్లో సహజసిద్ధంగా ఏర్పడే శివలింగాన్ని దర్శించుకునే సమయం ఆసన్నమైంది. ప్రతిఏటా ఈ లింగదర్శనం కోసం వేలకొద్దీ భక్తులు తరలివెళ్తారు. ఈ ఏడాది తొలి బృందం జూన్ 30న బయలుదేరేందుకు…Read more 

7.ఆర్థిక రాజధానిని ముంచెత్తిన వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల రాకతో ఈ ఏడాది మొదటి సారి జోరువాన పడింది. నగరంలోని విరార్, జుహు, ములుంద్, ధారవీ ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచి…Read more

8.పీవీ జయంతి..అరుదైన ఫోటో ఇది ..

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 98 వ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్లో… పీవీ ఘనతను ప్రశంసలతో ముంచెత్తారు…Read more

9.‘ధోనీ ఉండటం మాకో వరం’: కోహ్లీ

ఐసీసీ ప్రపంచ కప్ 2019లో భాగంగా గత రెండు ఇన్నింగ్స్‌లో ధోనీ జోరు ప్రదర్శించకపోవడంపై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. క్రీజులో ధోనీ పరుగులు తీయడంలో ఇబ్బందులు పడుతున్నాడని అతడిపై కామెంట్లు…Read more

10.బ్రోచేవారెవరురా..! మూవీ రివ్యూ..

శ్రీ విష్ణు, నివేదా థామస్ తదితరులు ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం బ్రోచేవారెవరురా. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, నిర్మాతగా విజయ్ కుమార్ మన్యం వ్యవహరించారు. క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్‌గా …Read more