వైసీపీ నేత శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం..!

అనంతపురం జిల్లాలో దారుణమైన హత్యాయత్నం చోటుచేసుకుంది. వైసీపీ నేత అనిల్ కుమార్‌ రెడ్డిపై దాడికి యత్నించిన దుండగులు. అనిల్ కుమార్ కారును ఢీ కొట్టి, వేటకొడవళ్లతో చంపేందుకు దుండగుల యత్నం. తాళ్ల పొద్దుటూరు నుంచి వీరాపురం వరకు వెంబడించిన దుండగులు. వారి దాడి నుంచి తృటిలో తప్పించుకున్న అనిల్ కుమార్ రెడ్డి. దాడికి యత్నించిన దుండగులు జేసీ వర్గీయులని అనుమానం వ్యక్తం చేసిన శ్రీనివాసరెడ్డి. పాతకక్షలే దాడికి కారణమని భావిస్తోన్న పోలీసులు.

Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 4:40 PM