AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీఆర్‌డీవోలో ఐఎస్‌ఐ ఏజెంట్?

భారత అమ్ములపొదిలో కీలక అస్త్రమైన ‘బ్రహ్మోస్‌ క్షిపణి’ రహస్యాలను పాక్‌ గడ్డకు చేరవేయడానికి ఐఎస్‌ఐ భారీ కుట్ర పన్నింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ క్షిపణి పరీక్ష కేంద్రం నుంచి ఐఎస్‌ఐకి సమాచారం చేరవేస్తున్న ఓ ఏజెంట్‌ను ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. నాగ్‌పూర్ డీఆర్‌డీవోలో బ్రహ్మోస్ మిసైల్ యూనిట్‌లో నిషాంత్‌ అగర్వాల్‌ పేరుతో పనిచేస్తున్న వ్యక్తి భారత గడ్డ నుంచి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫేస్‌బుక్ ద్వారా అతడు ఈ సమాచారాన్ని పంపించినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ […]

డీఆర్‌డీవోలో ఐఎస్‌ఐ ఏజెంట్?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 9:33 PM

Share

భారత అమ్ములపొదిలో కీలక అస్త్రమైన ‘బ్రహ్మోస్‌ క్షిపణి’ రహస్యాలను పాక్‌ గడ్డకు చేరవేయడానికి ఐఎస్‌ఐ భారీ కుట్ర పన్నింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ క్షిపణి పరీక్ష కేంద్రం నుంచి ఐఎస్‌ఐకి సమాచారం చేరవేస్తున్న ఓ ఏజెంట్‌ను ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. నాగ్‌పూర్ డీఆర్‌డీవోలో బ్రహ్మోస్ మిసైల్ యూనిట్‌లో నిషాంత్‌ అగర్వాల్‌ పేరుతో పనిచేస్తున్న వ్యక్తి భారత గడ్డ నుంచి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫేస్‌బుక్ ద్వారా అతడు ఈ సమాచారాన్ని పంపించినట్లు తెలుస్తోంది.

ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా సోదాలు నిర్వహించిన నాగ్‌పూర్ పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన బ్రహ్మోస్‌ సాంకేతిక సమాచారాన్ని నిషాంత్‌ పాకిస్థాన్‌కు ఏ మేరకు చేరవేశాడు, దీన్ని ఎలా కొనసాగించాడు, ఈ విషయం ఇంతవరకూ బయటకు ఎందుకు రాలేదు తదితర అంశాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఎటిఎస్ 2019 జనవరి 7 న లక్నోలోని స్పెషల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (కస్టమ్స్) తో సీనియర్ సిస్టమ్స్ ఇంజనీర్ 27 ఏళ్ల నిశాంత్ అగర్వాల్ పై ఫిర్యాదు దాఖలు చేశారు. మూడు నెలల క్రితం, ఈ కేసును నాగ్‌పూర్ కోర్టుకు బదిలీ చేశారు, రిమాండ్‌ను పొడిగించవద్దని అగర్వాల్ చేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైంది.

“మేము జూలై 3 న సెషన్స్ కోర్టును ఆశ్రయిస్తాము” అని అగర్వాల్ న్యాయవాది ప్రకాష్ జైస్వాల్ తెలిపారు.. అఫీవల్ సీక్రెట్స్ యాక్ట్ (ఓఎస్ఏ) కింద కేసు నమోదైన‌ అగర్వాల్ ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఏకాంత నిర్బంధంలో ఉన్నారు.

Follow Us
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు