AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆవకాయ చేపల పులుసు ఇలా చేస్తే.. ప్లేట్లో ముద్ద మిగల్చరు.. గిన్నెలో కూర వదలరు

chepala pulusu recipe: ఆంధ్రా స్పెషల్ ఆవకాయ చేపల పులుసు ఇలా తయారు చేస్తే.. రుచి అదిరిపోతోంది అలాగే తినేకొద్దీ తింటూనే ఉంటారు. ఇది కొంచం వేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ గిన్నెలో వేసుకుని వదలకుండా తింటారు. మరి, దీనిని ఎలా చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 11, 2026 | 8:30 AM

Share
కావల్సిన పదార్దాలు: చేప ముక్కలు, నూనె, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ , మసాలా పొడి, ఆవకాయ నూనెను తీసుకోవాలి

1 / 5

ఇక ఇప్పుడు చేపల ఉడికించుకునే పాత్ర మీద మూత పెట్టి  మీడియం మంటపై ముక్కలను బాగా ఉడికించాలి. దించేముందు  కొత్తిమీర వేసి అన్నంలో తింటే రుచి అదిరిపోద్ది. అంతే అంతే వేడి వేడి చింతకాయల చేపల కూర రెడీ.

2 / 5
అలాగే, చింతకాయ పేస్ట్ ను కూడా వేసి, అలాగే వాటితో పాటు ఒక గ్లాస్ చింతపండు రసం పోసి స్టవ్ మీదే ఉంచి  బాగా ఉడికించుకోవాలి. ఉడుకుతున్న పులుసులో ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసి ఉడికించాలి.

3 / 5
ఇప్పుడు అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి,  ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్  పసుపు, కారం, ఉప్పు వేసి  బాగా రంగు మారే వరకు పొయ్యి మీదే బాగా ఉడికించాలి.

4 / 5
ఇప్పుడు గ్యాస్ స్టవ్  వెలిగించి దానిలో ఆయిల్ వేసి అదే వేడయ్యాక దానిలో అర టీ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  నాలుగు ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ గస గసాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వాటిని బాగా వేయించి  పొడి లాగా చేసుకోవాలి.

5 / 5
Follow Us
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే

IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి

అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?

జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..

మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..

ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..

ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం

ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..