టాప్ 10 న్యూస్ @ 10AM
1. అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం.. అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి.. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నగరంలో ఫుట్‌బాల్ ఈవెంట్ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులకు.. Read more 2. ఇవాళ అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు కేంద్ర ఆర్థిక శాఖ మాజీమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం జైట్లీ పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం వరకూ ఢిల్లీలోని కైలాస్ కాలనీలోగల ఆయన.. Read more […]
1. అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం..
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి.. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నగరంలో ఫుట్‌బాల్ ఈవెంట్ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులకు.. Read more
2. ఇవాళ అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు
కేంద్ర ఆర్థిక శాఖ మాజీమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం జైట్లీ పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం వరకూ ఢిల్లీలోని కైలాస్ కాలనీలోగల ఆయన.. Read more
3. ఏపీ మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నీచర్ ను తన కార్యాలయానికి, తన కుమారుడు శివరామ్ నిర్వహిస్తున్న షోరూమ్ కు తరలించారని కోడెలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. Read more
4. బంగాళాఖాతంలో అల్పపీడనం.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు
ఒడిషా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో.. శనివారం ఒడిసా తీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. Read more
5. నగరవాసులకు బ్యాడ్ న్యూస్.. నాలుగు రోజులు నీటి సరఫరా బంద్!
హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్. నగరంలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా ఆగిపోనుంది. రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లోనూ, ఈ నెల 28, 29 తేదీల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ నీటి సరఫరా నిలవనుందని
6. పాత రూ.500 ఇస్తే 50 వేలు.. రాజధానిలో నయా దందా!
డిమోనిటైజేషన్‌కు ముందు చలామణిలో ఉన్న పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్‌కు చెందిన ఒక నోటు ఇస్తే 50 వేలు వస్తాయంటూ ఓ వ్యక్తిని నమ్మించి ముఠా ఏకంగా 12 లక్షలు కాజేసింది. ఆలస్యంగా వెలుగులోకి.. Read more
7. పని మాత్రమే చేయండి.. రాజకీయాలపై చర్చలొద్దు..
ఇంటర్నెట్ అంటేనే గూగుల్..అలాంటి సంస్ధ తన ఉద్యోగుల ప్రవర్తనపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. డ్యూటీ టైమ్‌లో పని మాత్రమే చేయాలని, రాజకీయాలకు తావు లేదంటూ పేర్కొంది. ముఖ్యంగా ఇంటర్నెట్.. Read more
8. కూరగాయలు తింటే కలిగే ప్రయోజనాలేంటీ?
కూరగాయలు తినడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది – మొత్తం ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఎక్కువ కూరగాయలు మరియు పండ్లను తినే వ్యక్తులు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాల బారినుంచి.. Read more
9. దక్షిణ కొరియాలో విడుదలకు రెడీ అయిన “అంథాదూన్”
ఇండియన్ మూవీస్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా దుమ్ము దులుపుతున్నాయి. తాజాగా ఆయుష్మాన్ ఖురానా, టబూ, రాధికా ఆప్టే నటించిన అంథాధూన్ చిత్రం దక్షిణ కొరియాలో కూడా సందడి చేయనుంది. ఆగస్టు 28న ఆ దేశంలో.. Read more
10. పట్టుబిగించిన భారత్.. 260 పరుగుల భారీ ఆధిక్యం!
విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కోహ్లీసేన భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత బౌలర్లలో ఇషాంత్‌శర్మ (5/43), షమి(2/48), జడేజా(2/64)లు.. Read more