కూరగాయలు తింటే కలిగే ప్రయోజనాలేంటీ?

కూరగాయలు తినడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది – మొత్తం ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఎక్కువ కూరగాయలు మరియు పండ్లను తినే వ్యక్తులు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాల బారినుంచి తప్పించుకుంటారంటే నమ్మబుద్ది కాదు. ఎందుకంటే కూరగాయలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. చాలా కూరగాయలలో సహజంగా కొవ్వు మరియు కేలరీలు చాల తక్కువగా ఉంటాయి. కేవలం కూరగాయలను ఆహార పదార్ధాలుగా తీసుకునే వారిలో కొలెస్ట్రాల్ సమస్య తక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన శరీరానికి అవసరమైన […]

కూరగాయలు తింటే కలిగే ప్రయోజనాలేంటీ?
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2019 | 5:38 AM

కూరగాయలు తినడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది – మొత్తం ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఎక్కువ కూరగాయలు మరియు పండ్లను తినే వ్యక్తులు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాల బారినుంచి తప్పించుకుంటారంటే నమ్మబుద్ది కాదు. ఎందుకంటే కూరగాయలు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

చాలా కూరగాయలలో సహజంగా కొవ్వు మరియు కేలరీలు చాల తక్కువగా ఉంటాయి. కేవలం కూరగాయలను ఆహార పదార్ధాలుగా తీసుకునే వారిలో కొలెస్ట్రాల్ సమస్య తక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మన శరీరానికి అవసరమైన పొటాషియం, డైటరీ ఫైబర్, ఫోలేట్ (ఫోలిక్ యాసిడ్), విటమిన్ ‘ఎ’ మరియు విటమిన్ ‘సి’వంటి అనేక పోషకాలకు కూరగాయలే ముఖ్యమైన వనరులు. డైటరీ ఫైబర్ రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ ‘ఎ ‘కళ్ళు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. విటమిన్ ‘సి ‘ గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది మరియు దంతాలు మరియు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇనుము అరుగుదలలో విటమిన్ సి సహాయపడుతుంది.

ఆహారంలో భాగంగా కొన్ని కూరగాయలు మరియు పండ్లు అధికంగా ఉన్న ఆహారం తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షణ పొందవచ్చు. పొటాషియం అధికంగా ఉండే కూరగాయలు మరియు పండ్లను తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది మరియు మూత్రపిండాల్లో రాళ్ళు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది మరియు ఎముకల జరిగే నష్టం తగ్గుతుంది.

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..