అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం..

Eight years girl was shot dead in St. Louis near a high school, అగ్రరాజ్యంలో కాల్పుల కలకలం..

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి.. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నగరంలో ఫుట్‌బాల్ ఈవెంట్ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నాలుగు నెలల నుంచి జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మృతిచెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *