టాప్ 10 న్యూస్ @10 AM

టాప్ 10 న్యూస్ @10 AM

1. ఉభయ సభల్లో బడ్జెట్‌పై చర్చ మరికాసేపట్లో తెలంగాణ ఉభయ సభలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. మండలిలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ చర్చను ప్రారంభించనున్నారు. సివిల్ కోర్టు చట్ట సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ప్రవేశపెట్టనున్నారు. కాగా.. Read more  2. నేటి నుంచి వైఎస్సార్ చేయూత దరఖాస్తులు స్వీకరణ వైఎస్సార్ చేయూత పథకం దరఖాస్తులను నేటి నుంచి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కేంద్రాల్లో స్వీకరించనున్నట్లు డీటీసీ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 14, 2019 | 10:00 AM

1. ఉభయ సభల్లో బడ్జెట్‌పై చర్చ

మరికాసేపట్లో తెలంగాణ ఉభయ సభలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. మండలిలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ చర్చను ప్రారంభించనున్నారు. సివిల్ కోర్టు చట్ట సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ప్రవేశపెట్టనున్నారు. కాగా.. Read more 

2. నేటి నుంచి వైఎస్సార్ చేయూత దరఖాస్తులు స్వీకరణ

వైఎస్సార్ చేయూత పథకం దరఖాస్తులను నేటి నుంచి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కేంద్రాల్లో స్వీకరించనున్నట్లు డీటీసీ మీరా ప్రసాద్ వెల్లడించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు, యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత పథకం కింద.. Read more

3. బీజేపీలోకి.. కాంగ్రెస్ సీనియర్..!

గత కొద్దికాలంగా.. చాపకింద నీరులా.. భారతీయ జనతా పార్టీ ‘ఆకర్ష్’ చేపట్టింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ నుంచి చాలా మంది బడానేతలు ఆ పార్టీలో చేరారు. బీజేపీ ఇచ్చే ఆఫర్లతో.. చాలా మంది నేతలు కాషాయం కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారు కూడా. ఈ నేపథ్యంలోనే.. Read more

4. పార్టీపై పట్టు బిగించిన కేటీఆర్!

సీఎం కేసీఆర్ ఇన్ని రోజులు మంత్రివర్గ విస్తరణ ఆపడానికి ప్రధాన కారణమదే. అసంతృప్తులు. పక్క పార్టీల నుంచి భారీగా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం..ముందు నుంచి పార్టీ కోసం పనిచేసినవారు..ఎన్నికల సమయంలో సర్దుబాట్ల కోసం ఎమ్మెల్సీ కోటాలో హామిలు.. Read more

5. కష్టాల్లో టీడీపీ..బాలయ్య నీవెక్కడ?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. 2014 ఎన్నికల్లో ఉభయ రాష్ట్రాల్లో సత్తాచాటిన ఆ పార్టీ..ఇప్పుడు ఏపీలో ఉనికి చాటుకోవడమే కష్టతరంగా మారింది. జగన్ వేవ్ ముందు అపర రాజకీయ చాణుక్యుడు చంద్రబాబు పాచికలు కూడా పారలేదు. దీంతో ఎన్నడూ లేని ఊహించని.. Read more

6. యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పోరుబాట

యురేనియం తవ్వకాలపై పోరు ఉధృతమవుతోంది. ఓ వైపు ఇప్పటికే ప్రతిపక్షాలు దీనిపై యుద్ధానికి సిద్ధమవుతుండగా.. మరోవైపు సెలబ్రిటీల నుంచి కూడా సేవ్ నల్లమల్ల అంటూ సోషల్ మీడియా వేదికగా పోరు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్.. Read more

7. రంగంలోకి దిగిన జనసేనాని.. మూడ్రోజుల పాటు అమరావతిలోనే..

ఏపీ రాజకీయాల్లో రోజుకో రచ్చ జరుగుతోంది. మొన్న చలో ఆత్మకూరు.. నేడు చలో అమరావతి అంటూ టీడీపీ, జనసేన నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఏపీ జగన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అంతా బాగానే ఉన్నా.. రాజధాని అమరావతి.. Read more

8. మెట్రోరైలులో మందుబాబు హల్‌చల్.. పాటలు పెట్టి చిందులేశాడు..!

హైదరాబాద్‌‌లో మెట్రో రైలు అందుబాబులోకి వచ్చినప్పటి నుంచి ప్రయాణికులతో ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఓ మందు బాబు మెట్రో రైలులో నానా హంగామా చేశాడు. మద్యం తాగి మహిళల ముందు అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ ఫోన్‌లో.. Read more

9. రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టికెట్‌తో పాటే మీల్స్ కూడా..!

రైలు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఇండియన్ రైల్వేస్ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. రైల్వే ప్రయాణికుల కోసం మీల్ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త కేటరింగ్ పాలసీపై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ స్టాండర్డ్.. Read more

10. లారీ డ్రైవర్లతో ఇస్మార్ట్ సత్తి ముచ్చట్లు.. కామెడీ అదుర్స్..!

అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేస్తూ కామెడీ పండించే ఇస్మార్ట్ న్యూస్ మరో కామెడీతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్.. Read more

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu