టాప్ 10 న్యూస్ @10 AM
1. గణపతి బప్పా మోరియా: కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్ మహానగరంలో వినాయకచవితి పండుగను ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఖైరతాబాద్ వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు సంవత్సరాల క్రితం వరకు వినాయక నిమజ్జనం అంటే.. Read more 2. నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు: ఏ దారి ఎటు వైపు..? మహా భాగ్యనగరం.. వినాయక నిమజ్జనానికి రెడీ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు.. శివారు ప్రాంతాల్లో కూడా.. గణనాథుడి […]
1. గణపతి బప్పా మోరియా: కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..
హైదరాబాద్ మహానగరంలో వినాయకచవితి పండుగను ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఖైరతాబాద్ వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు సంవత్సరాల క్రితం వరకు వినాయక నిమజ్జనం అంటే.. Read more
2. నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు: ఏ దారి ఎటు వైపు..?
మహా భాగ్యనగరం.. వినాయక నిమజ్జనానికి రెడీ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు.. శివారు ప్రాంతాల్లో కూడా.. గణనాథుడి ప్రతిమలను గురువారం నిమజ్జనం చేయనున్నారు. గురువారం ఉదయం నుంచీ.. శుక్రవారం మధ్యహ్నం.. Read more
3. అన్నదాతలకు జగన్ శుభవార్త.. రైతు భరోసా వచ్చేస్తోంది..
వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అర్హులైన రైతులందరికీ అందజేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామపంచాయతీల వారీగా.. Read more
4. దేశంలోనే తొలిసారి..ఏపీ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటిన ప్రాజెక్టులన్నీ ఇకపై న్యాయసమీక్ష తర్వాతే ముందుకు వెళ్లనున్నాయి. దీని కోసం హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివ శంకర్ రావు నియమితులైనట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్.. Read more
5. నాయిని కూల్ అయ్యారా? సీఎం సార్ ఏం ఆఫర్ ఇచ్చారో?
తెలంగాణలో తుది విడత మంత్రివర్గ విస్తరణకు ముందు, తరువాత హాట్ హాట్ పరిణామాలు జరిగాయి. మొదట సీనియర్ నేత, పార్టీ కోసం తీవ్రంగా పనిచేసిన వ్యక్తి ఈటెలను తొలగిస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన.. Read more
6. టార్గెట్ కడప..అందుకే మాజీ మంత్రి చేరికకు బీజేపీ గ్రీన్ సిగ్నల్!
గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం అనంతరం ఆ పార్టీ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి ఓ రేంజ్‌లో జంపింగ్స్ జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లు సర్దుమనిగినట్టు అనింపిచినా..తాజాగా బడా నాయకులు టీడీపీకి గుడ్ బై.. Read more
7. ఏపీ ప్రభుత్వానికి స్పష్టత లేదు: రాంమాధవ్
కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 100 రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. తమ ప్రభుత్వ నిర్ణయాలను అందరూ.. Read more
8. కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష విజయవంతం
కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద డీఆర్‌డీవో నిర్వహించిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ను డీఆర్‌డీవో పరీక్షించింది. ఆర్మీ సహకారంతో క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి.. Read more
9. బీర్లు కొంటే.. భలే.. ఆఫర్లు..!
మద్యం ప్రియులకు శుభవార్త. ఏపీలో.. మద్యం ప్రియులకు.. బెల్ట్ షాప్ యజమానులు భలే ఆఫర్లు.. ప్రకటించారు. దీంతో.. మునుపెన్నడూ లేని రీతిలో మద్యం అమ్మలు జోరందుకున్నాయి. దుకాణాదారులు మద్యం అమ్మకాలపై భారీ.. Read more
10. కోళ్లను పట్టిస్తే కోట్లు వస్తాయంటున్న ఇస్మార్ట్ సత్తి..
టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి.. Read more