గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

హైదరాబాద్ మహానగరంలో వినాయకచవితి పండుగను ఎలా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఖైరతాబాద్ వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. రెండు సంవత్సరాల క్రితం వరకు వినాయక నిమజ్జనం అంటే రెండు రోజులు జరిగేది. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రను చూసేందుకు నగరం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తారు. అయితే ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఖైరతాబాద్ గణేష్‌ని నిమజ్జనం చేయడం మొదలు పెట్టారు. ఈసారి కూడా అదే విధంగా ప్లాన్ చెయ్యడం వల్ల నిమజ్జనం అర్థరాత్రి కల్లా పూర్తవుతుందనే అంచనాలున్నాయి. పైగా… ఏ విగ్రహం ఎక్కడ నిమజ్జనం చెయ్యాలో… విగ్రహాన్ని ప్రతిష్టించిన రోజే ఫిక్స్ చేసేశారు. నిమజ్జన ప్రక్రియను వేగంగా జరిపేందుకు 23 చెరువుల్ని ఎంపిక చేశారు. అలాగే 20 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

ట్యాంక్ బండ్ దగ్గర బారులు తీరిన గణేష్ విగ్రహాలు

12/09/2019,9:53AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

భాగ్యనగరంలో వైభవంగా కొనసాగుతున్న శోభయాత్ర

12/09/2019,9:53AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

సరూర్ నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల దగ్గర 3 బోట్లు ఏర్పాటు

12/09/2019,9:04AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

తెలుగు తల్లి ఫై ఓవర్ బ్రిడ్జిపై బైకులకు మాత్రమే అనుమతి

12/09/2019,9:03AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

జంట నగరాల్లో 50 చోట్ల నిమజ్జనం

12/09/2019,8:58AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

ఖైరతాబాద్ గణేష్‌ని చూసేందుకు తరలివస్తున్న భక్తులు

12/09/2019,8:57AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

23 చెరువుల దగ్గర 20 వేల విగ్రహాల నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు

12/09/2019,8:56AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

జియో ట్యాగింగ్, గూగుల్ మ్యాప్ ద్వారా వీక్షణ

12/09/2019,8:55AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

12/09/2019,8:52AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

నిమజ్జనానికి రూ.20 కోట్లతో జీహెచ్ఎంసీ ఏర్పాట్లు

12/09/2019,8:50AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

శోభాయాత్ర సాగే రహదారుల వెంట ట్రాఫిక్ ఆంక్షలు

12/09/2019,8:50AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

కొనసాగుతున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

12/09/2019,8:48AM
Khairatabad Ganesh Nimajjanam, గణపతి బప్పా మోరియా: వైభవంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..

గణేష్ నిమజ్జనోత్సవం

మొదలైన గణపతి నిమజ్జనోత్సవం

12/09/2019,8:47AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *