AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

టీమిండియా‌పై పాక్ కసి.. డూప్ అభినందన్‌తో వెటకారపు వీడియో! ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఈ ఆదివారం జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు… Read More గుడ్ న్యూస్: బ్యాంకుల్లో ఇక కనీస ఖాతా లేకున్నా ఓకే! ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది. బ్యాంక్ అకౌంట్లలో ప్రతీ నెల ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Ravi Kiran
|

Updated on: Jun 11, 2019 | 5:59 PM

Share

టీమిండియా‌పై పాక్ కసి.. డూప్ అభినందన్‌తో వెటకారపు వీడియో!

ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఈ ఆదివారం జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు… Read More

గుడ్ న్యూస్: బ్యాంకుల్లో ఇక కనీస ఖాతా లేకున్నా ఓకే!

ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది. బ్యాంక్ అకౌంట్లలో ప్రతీ నెల ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది.. Read More

లోక్‌సభలో వైసీపీకి బంపర్ ఆఫర్..!

వైసీపీకి లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కబోతోందా..? అంటే అవుననే సంకేతాలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే అధికారక పార్టీకి భారీ మెజార్టీ ఉన్నా… Read More

మంత్రులకు మోదీ తొలి దిశా నిర్దేశం

కొత్త కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ తొలి కేబినెట్ సమావేశానికి సిద్ధమయ్యారు. బుధవారం కేంద్ర మంత్రులతో, మోదీ భేటీ కాబోతున్నారు… Read More

తెలంగాణ స్పీకర్, 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

 సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం వ్యవహారంలో కాంగ్రెస్‌ దాఖలు చేసిన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారించింది. గతంలో టీఆర్‌ఎస్‌లో చేరినట్టు ప్రకటించిన 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది…. Read More

మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి: ఒడిశా సీఎం

దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు. మోదీతో సమావేశం అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… Read More

జైలు నుంచి చిన్నమ్మ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్..?

తమిళనాడు చిన్నమ్మ శశికళకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుందా..? మరి కొన్ని నెలల్లో జైలు నుంచి బయటకు రాబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి తమిళనాట వర్గాలు… Read More

అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. వారి పనేనా..!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అందులో అమితాబ్ ప్రొఫైల్ ఫొటోను మార్చి.. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటోను పెట్టారు హ్యాకర్లు… Read More

వరల్డ్‌కప్ నుంచి ధావన్ ఔట్..!

ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోష్ మీద ఉన్న భారత్ జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ వేలి గాయంతో వరల్డ్‌కప్ నుంచి అవుట్ అయ్యారు… Read More

బుమ్రా, అనుపమా..ఏంటి ఈ హంగామా!

భారత క్రికెట‌ర్ జ‌స్ర్పీత్ బుమ్రా, ద‌క్షిణాదికి చెందిన హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య ఏమి జ‌రుగుతోంది? వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారా? సోష‌ల్ మీడియాలోనే కాదు… Read More