టాప్ 10 న్యూస్ @10 AM

1. కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు తెలంగాణ కేబినెట్ విస్తరణ పూర్తయింది. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేసీఆర్.. Read more 2. కేసీఆర్ కొత్త టీంతో బడ్జెట్: కీలక అంశాలు ఇవే..! తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను 2019-2002కి సంబంధించి.. అసెంబ్లీలో.. సీఎం కేసీఆర్, మండలిలో హరీశ్ రావు ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం ఈ బడ్జెట్‌ను 1.65 లక్షల కోట్లతో బడ్జెట్‌ను […]

టాప్ 10 న్యూస్ @10 AM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 09, 2019 | 10:18 AM

1. కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ కేబినెట్ విస్తరణ పూర్తయింది. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేసీఆర్.. Read more

2. కేసీఆర్ కొత్త టీంతో బడ్జెట్: కీలక అంశాలు ఇవే..!

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను 2019-2002కి సంబంధించి.. అసెంబ్లీలో.. సీఎం కేసీఆర్, మండలిలో హరీశ్ రావు ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం ఈ బడ్జెట్‌ను 1.65 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌కు.. Read more

3. శిలలపై వివాదాన్ని చెరిపేసిన శిల్పులు..!

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో నెలకొన్న వివాదం సమసిపోయింది. శిలలపై చెక్కిన రాజకీయ నేతల శిల్పాలను శిల్పులు చెరిపేశారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అక్కడి రాతి స్థంభాలపై..Read more

4. ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ.. ధవళేశ్వరానికి రెండవ ప్రమాద హెచ్చరిక..

గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఇప్పటికే ఈ ఏట పలుసార్లు భారీ వరదలు వచ్చాయి. అయితే తాజాగా ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మరోసారి భారీగా వరద వస్తోంది. దీంతో నీటి మట్టం.. Read more

5. ప్రాణాల కంటే డబ్బు ముఖ్యమా.. ట్రాఫిక్ రూల్స్‌పై మంత్రి వివరణ!

కేంద్ర హైవే & రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొత్త ట్రాఫిక్ నిబంధనలపై స్పందించారు. కొత్త మోటార్ వెహికల్ చట్టం ప్రకారం అమలులోకి వచ్చిన భారీ జరిమానాలు ప్రజల సంక్షేమం కోసమేనని ఆయన.. Read more

6. దారుణం: 90 శునకాలను ఘోరంగా కట్టేసి..

అభం.. శుభం తెలియని మూగ జీవులను ఎక్కడపడితే అక్కడ అంతమొందిస్తున్నారు. మొన్నటికి మొన్న బీహార్‌ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో పంట పొలం నాశనం చేసింది.. జింకను కాల్చి సజీవంగా పూడ్చిపెట్టేశారు. దీనిపై.. Read more

7. గాన కోకిలకు.. నేషనల్ అవార్డ్..!

ప్రముఖ సుప్రసిద్ధ గాయాని, గాన కోకల పీ సుశీలను.. ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల నేషనల్ అవార్డు వరించింది. సుశీల.. సినీ పాటలే కాకుండా.. పలు భక్తి గీతాలు కూడా పాడారు. ఆమె గానం వింటూంటే.. కోకిలే వచ్చి.. Read more

8. గ్రాండ్‌గా సినీ మహోత్సవం..! ఒక్కొక్కరు అదిరిపోయారు..

ఒక హీరోనో లేక ఇద్దరి హీరోలని, హీరోయిన్స్‌ని.. ఒకే స్టేజ్‌పై చూస్తే.. వావ్ అని నోరెళ్లబెడతాం.. అలాంటిది.. టాలీవుడ్‌లోని హీరోలందరూ.. ఒకే చోట ప్రత్యక్షమయితే.. కన్నుల పండుగే కదా..! ఇక అభిమానుల.. Read more

9. స్టార్క్ దెబ్బకు.. రూట్ విలవిల!

వేగంతో కూడిన పదునైన బంతులను విసరడంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దిట్ట. యాషెస్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో స్టార్క్ 140 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతులకు.. Read more

10. టీ20 ప్రపంచకప్‌లో ధోని ఆడాలిః కుంబ్లే

మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు ఇంకా తెరబడలేదు. ప్రస్తుతం అమెరికాలో సేదతీరుతున్న ధోని రిటైర్మెంట్‌పై దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది.. Read more