AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిల్లో కొందరే ఎందుకు తెల్లగా ఉంటారో తెలుసా? దాని వెనుక సీక్రెట్ ఇదే

అమ్మాయిల్లో కొందరు నల్లగా, మరి కొందరు తెల్లగా ఉంటారు. అస్సలు వీళ్ళు ఇలా ఎందుకు ఇంత తెల్లగా ఉంటారో అనే సందేహం వచ్చిందా? అసలు వాళ్ళు ఏం తీసుకుంటారు? ఏం తింటారు? నిద్ర టైమింగ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 18, 2026 | 1:52 PM

Share
అందమైన అమ్మాయిలు రోజూ ముఖాన్ని నాలుగు నుంచి ఐదు సార్లు శుభ్రం చేసుకుంటారు. ముఖ్యంగా,  లేవగానే ముందు స్కిన్ మీద డస్ట్ ను తొలగించుకుంటారు.

1 / 5
ఇక కెమికల్ క్రీమ్స్ అసలు ఉపయోగించరు. వాళ్లు రోజూ రోజ్ వాటర్, అలోవేరా లాంటి సహజ వస్తువులనే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే బయట ప్రొడక్ట్స్ టచ్ కూడా చేయరు.

2 / 5
బయట ఎండలోకి వెళ్ళేటప్పుడు ముఖాన్ని స్కార్ఫ్‌తో కవర్ చేసుకుంటారు. ఎందుకంటే, సన్ రేస్ వారి ముఖం మీద పడకూడదని ముందుగానే జాగ్రత్త పడతారు.

3 / 5
అలాగే,  రోజుకు వాళ్ళు 4 లీటర్ల నీళ్లు తాగుతారు. మధ్యలో  డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. దీని వలన స్కిన్ గ్లో వస్తుంది. వారి అందం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప అస్సలు తగ్గదు.

4 / 5
మేకప్ అస్సలు వేయరు, దీని వలన వాళ్ళు నేచురల్ గానే అందంగా కనిపిస్తారు. వీరికి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువగా ఉంటారు. మైండ్ లో మెంటల్ టెన్షన్ పెట్టుకోరు.

5 / 5
Follow Us
వాషింగ్ మెషీన్‌లో కేవలం బట్టలే కాదు.. ఇవి కూడా ఉతకొచ్చు!

రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో టాప్-3కి చేరిన యువ బ్యాటర్

బెంగాల్‌లో ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌..!

మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇది ఎందుకు ముఖ్యం?

IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్

ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్‌ కష్టాలు తీరే

పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..?

వీరికి ఆదాయం, ఆరోగ్యం ఉన్నా ఊహించని సమస్యలు..

పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?

ఎండ వల్ల ముఖం నల్లబడిందా?.. ఇంట్లోనే ఇలా క్షణాల్లో మెరిపించండి