AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటుకోడిలో సూపర్ పవర్.. అదేంటో తెలిస్తే మగవాళ్ళు వారమంతా లాగిస్తూనే ఉంటారు!

నాటుకోడిని తీసి పడేయకండి. మగ వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే, దీనిలో వారికీ కావాల్సిన పోషకాలు, విటమిన్లు మెండుగా ఉన్నాయి. అలాగే, దీనిని వారంలో రెండు, మూడు సార్లు తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 18, 2026 | 4:18 PM

Share
నాటుకోడి మాంసాన్ని ప్రెషర్ కుక్కర్‌లో బాగా ఉడికించండి. పాన్‌లో కాకుండా ప్రెషర్ కుక్కర్‌ అయితే చాలా బెటర్. దీనిలో మాంసం పెట్టి  మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే మాంసం మెత్తగా అవుతుంది.

1 / 5
 ఇమ్యూనిటీ పవర్ :  నాటుకోడిలో ఉండే పోషకాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. మన శరీరంలో ఉన్న ఇతర ఇన్ఫెక్షన్ల సమస్యలతో పోరాడేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తుంది.

2 / 5
నాటుకోడి ఉడుకుతునప్పుడు మధ్యలో ఒక గ్లాస్ వేడి నీరు పోస్తే చాలు. దీని వలన ముక్క మెత్తగా అవుతుంది.  చల్లని నీరు అస్సలు పోయకండి. దీని వలన ఈ కూర అస్సలు ఉదకదు. 10 నిముషాల్లో  అయ్యేది ఇంకా ఎక్కువగా సమయం పడుతుంది.

3 / 5
నాటు కోడి మాంసాన్ని తీసుకుని చిన్న  చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద ముక్కలు అయితే త్వరగా ఉడకవు. కాబట్టి, చిన్న చిన్న ముక్కలు అయితే వెంటనే ఉడుకుతాయి అన్నంలో కూడా మంచి రుచిని ఇస్తుంది.

4 / 5
కూర వండేటప్పుడు మధ్యలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం లేదా పెరుగును వేయాలి. వండుతున్న సమయంలో కొద్ది కొద్దిగా చల్లితే  నిమ్మరసం మాంసానికి పడుతుంది. అంతేకాదు, త్వరగా ఉడుకుతుంది.

5 / 5
Follow Us