Breaking News
  • కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగంగా దేశ ప్రజలంతా రేపు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. సెలబ్రిటిలు కూడా ప్రధాని పిలుపుకు స్పందిస్తున్నారు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ కేబినెట్ విస్తరణ పూర్తయింది.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెట్టనుండగా.. శాసనమండలిలో ఆర్ధికమంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆదివారం రాజ్ భవన్‌లో  కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారాలు ఘనంగా జరిగాయి. నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావు, కేటీఆర్ మరోసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది ఇలా ఉండగా హరీష్ రావు ఇకపై కొత్త రోల్‌లో కనిపించబోతున్నారు. తొలిసారి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించబోతున్న హరీష్ రావు.. మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక గత డిసెంబర్‌లో రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక శాఖ సీఎం కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నారు. ప్రభుత్వం తరపున ఆయనే స్వయంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేసీఆర్… అపర చాణక్యుడు హరీష్ రావుకు ఆర్ధిక శాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రెండో ఆర్థికమంత్రిగా ఆయన రికార్డ్‌ను సొంతం చేసుకోనున్నారు.
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఓటాన్ అకౌంట్‌లో లక్షా 82 వేల 17 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు

09/09/2019,12:12PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఆర్థిక లోటు 24 వేల 81 కోట్లు

09/09/2019,12:12PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మూలధన వ్యయం 17 వేల 574 కోట్లు

09/09/2019,12:12PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రెవెన్యూ వ్యయం లక్షా 11 వేల 55 కోట్లు

09/09/2019,12:11PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం- కేసీఆర్

09/09/2019,12:07PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

లక్షా పదివేల కోట్ల ఐటీ ఉత్పత్తులను సాధించాం

09/09/2019,12:07PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపయ్యింది- సీఎం కేసీఆర్

09/09/2019,12:06PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది

09/09/2019,12:06PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

11 శాతం విమాన ప్రయాణికుల సంఖ్య పడిపోయింది

09/09/2019,12:06PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఆటోమొబైల్ రంగంలో 3 లక్షల మంది ఉపాధి కోల్పోయారు

09/09/2019,12:06PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గింది- సీఎం కేసీఆర్

09/09/2019,12:02PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది

09/09/2019,12:02PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది- కేసీఆర్

09/09/2019,12:02PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

పేద విద్యార్థులకు కార్పొరేషట్ విద్యను అందిస్తున్నాం

09/09/2019,12:01PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఐటీలో 1.10 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు పెరిగాయి

09/09/2019,12:01PM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

పరిశ్రమలో 5.8 శాతం వృద్ధి సాధించాం- సీఎం కేసీఆర్

09/09/2019,11:58AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

వ్యవసాయరంగంలో 8.1 శాతం వృద్ధి రేటు నమోదైంది- సీఎం కేసీఆర్

09/09/2019,11:58AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ప్రభుత్వ చర్యల వల్ల సుస్థిరమైన ఆర్థిక వృద్ధిరేటు నమోదైంది

09/09/2019,11:57AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రైతు బంధు, రైతుబీమాతో రైతులకు ఊరటనిచ్చాం

09/09/2019,11:57AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాం

09/09/2019,11:46AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం

09/09/2019,11:46AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రూ. 1,65,167 కోట్ల మూలధనాన్ని వ్యయం చేశాం- కేసీఆర్

09/09/2019,11:45AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ప్రభుత్వ ఆర్థిక విధానాలతో మూలధన వ్యయం పెరుగుతూ వచ్చింది

09/09/2019,11:42AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సగర్వంగా నిలిచింది- సీఎం కేసీఆర్

09/09/2019,11:40AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించాం- సీఎం కేసీఆర్

09/09/2019,11:38AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్

09/09/2019,11:35AM
Telangana Assembly Budget Sessions Live Updates, లైవ్ అప్‌డేట్స్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

09/09/2019,11:35AM

Related Tags