ఆ దేశంలో సగం పెళ్లిళ్లు పెటాకులే.. ఇక భారత్ లో పరిస్థితి అయితే మరీనూ.. 

Prasanna Yadla

18 February 2026

Pic credit - Pixabay

ఈ రోజుల్లో ప్రేమించుకోవడం, పెళ్ళి చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ప్రతి దేశంలో ఇదే కొనసాగుతుంది. 

ప్రతి దేశంలో ఇదే..

ఇక కొన్ని దేశాల్లో అయితే ఇలా ప్రేమ .. అలా పెళ్లి.. తెల్లారితే విడాకులు అంటున్నారు. ఎవరికి ఒక అండర్ స్టాండింగ్ ఉండటం లేదు. 

ఇలా పెళ్లి.. అలా విడాకులు

ప్రేమించుకునేటప్పుడు అర్ధం చేసుకోవడానికి సమయం ఉంటుంది. పెళ్ళి చేసుకున్న తర్వాత అర్థం చేసుకునే సమయం కూడా ఉండటం లేదు. 

అర్థం చేసుకునే సమయం కూడా లేదు

అన్ని దేశాల కంటే స్పెయిన్  లో 85 శాతం పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. అసలు అక్కడ కలిసుండే జంటలు ఎక్కడున్నారేమో  అని వెతకాలి ఏమో

స్పెయిన్  లో 85 శాతం

అంటే, స్పెయిన్ లో  100 పెళ్లిళ్లలో 50 పెళ్లిళ్లు  మధ్యలోనే పోతున్నాయి. ఇక గతేడాది అయితే 80 వేలకు పైగా విడాకులయ్యాయి. 

 80 వేలకు పైగా విడాకులు

స్పెయిన్ తర్వాత ఎక్కువగా విడాకులు తీసుకున్న దేశంగా రష్యా ఉంది. అక్కడ 74 శాతం పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి

 60 వేలకు పైగా విడాకులు

ఇక అమెరికాలో అయితే విడాకుల 41 శాతంగా ఉంది. ఇది నిజంగా షాకింగ్ లాగా ఉంది. 

41 శాతం పెళ్లిళ్లు పెటాకులే

ఇక మన దేశంలో 5 శాతం కంటే తక్కువగా ఉంది. కానీ కొన్ని ఏరియాల్లో 30 నుంచి 40 శాతం పెరిగిందని చెబుతున్నారు.  

కొన్ని ఏరియాల్లో 30 నుంచి 40 శాతం