టాప్ 10 న్యూస్ @ 6PM
1.మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీమ్ రెడీ అయ్యింది… సీఎం జగన్ టీమ్‌కు చెందిన 25 మంత్రులతో వెలగపూడిలోని సచివాయలంలో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్…Read more 2.ఏపీ మంత్రులు.. వారి హిస్టరీ ఏపీ సీఎం జగన్ తన కేబినెట్లో 25మందికి చోటు కల్పించారు. ఐతే జగన్ మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణలేంటి..? జిల్లాల ప్రాధాన్యతలేంటి..? రాజకీయ వ్యూహమా..? అభివృద్ధి మంత్రమా..? ఎమ్మెల్యేలకున్న…Read more 3.నాకు కేరళ, వారణాసి […]

1.మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీమ్ రెడీ అయ్యింది… సీఎం జగన్ టీమ్‌కు చెందిన 25 మంత్రులతో వెలగపూడిలోని సచివాయలంలో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ నరసింహన్…Read more
2.ఏపీ మంత్రులు.. వారి హిస్టరీ
ఏపీ సీఎం జగన్ తన కేబినెట్లో 25మందికి చోటు కల్పించారు. ఐతే జగన్ మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణలేంటి..? జిల్లాల ప్రాధాన్యతలేంటి..? రాజకీయ వ్యూహమా..? అభివృద్ధి మంత్రమా..? ఎమ్మెల్యేలకున్న…Read more
3.నాకు కేరళ, వారణాసి రెండూ సమానమే: నరేంద్ర మోదీ
శనివారం కేరళలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల నాడీని పట్టడంలో రాజకీయ విశ్లేషకులు, పండితులు విఫలమయ్యారని మోదీ వ్యాఖ్యానించారు…Read more
4.అసెంబ్లీలో ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి
తెలంగాణ సీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం కావడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ బలం ఆరుకు పడిపోయింది. ఈ నేపథ్యంలో…Read more
5.క్రిప్టోకరెన్సీలు నిషేధం… వాడితే పదేళ్ల జైలు
బిట్‌కాయిన్ తరహా క్రిప్టోకరెన్సీలను వాడితే పదేళ్లపాటు జైలుశిక్ష పడనుంది. తాజాగా ‘క్రిప్టోకరెన్సీ నిషేధం, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు 2019’ ముసాయిదా పత్రంలో ఈ మేరకు ప్రతిపాదన చేర్చారు. క్రిప్టోకరెన్సీని రూపొందించినా…Read more
6.నీతి ఆయోగ్‌కు వివేక్ దేవరాయ్ రాజీనామా!
ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ వివేక్ దేవరాయ్ నీతి ఆయోగ్ నుంచి తప్పుకున్నారు. తన పూర్తి కాల సభ్యుత్వానికి ఆయన రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైర్మన‌్‌గా నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ జరిగిన సంగతి విదితమే…Read more
7.అనంతనాగ్‌లో ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భారత సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. శనివారం తెల్లవారుజామున వేరినాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం…Read more
8.ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు చల్లటి కబురు అందింది. ఎట్టకేలకు వారం ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ రుతుపవనాలు శనివారం కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు…Read more
9.సాహో హిందీ వెర్షన్.. అదే స్పెషల్!
బాహుబలితో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రభాస్.. 300 కోట్ల రూపాయలతో నిర్మితమవుతన్న సాహోతో త్వరలో సందడి చేయనున్నాడు. సుజిత్ దర్శకత్వం బహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. మరోవైపు ఈ మూవీ…Read more
10.పంచె కట్టులో ప్రధాని..గురువాయుర్ ఆలయంలో పూజలు
ప్రధాని మోదీ సాధారణంగా కుర్తా, పైజామా ధరిస్తారు. కుర్తాపై హాఫ్ స్లీవ్ జాకెట్ ధరించి హుందాగా ఉంటారు. ఐతే శనివారం సరికొత్త గెటప్‌లో కనిపించారు మోదీ. కేరళలోని గురువాయుర్ ఆలయాన్ని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా పంచెకట్టులో దర్శనమిచ్చారు…Read more



