5

టాప్ 10 న్యూస్ @10 AM

1. తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ.. ! తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఆయన ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి సంబంధించి.. Read more 2. మెడికల్ డివైజెస్‌కు హబ్‌గా హైదరాబాద్: కేటీఆర్ మెడికల్ డివైజెస్‌కు హైదరాబాద్ హబ్‌గా మారుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో ఆసియాలోనే.. Read more 3. […]

టాప్ 10 న్యూస్ @10 AM
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 10:00 AM

1. తెలంగాణ గవర్నర్ నరసింహన్ బదిలీ.. !

తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఆయన ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనికి సంబంధించి.. Read more

2. మెడికల్ డివైజెస్‌కు హబ్‌గా హైదరాబాద్: కేటీఆర్

మెడికల్ డివైజెస్‌కు హైదరాబాద్ హబ్‌గా మారుతోందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో ఆసియాలోనే.. Read more

3. ముప్పై ఏళ్ళ నుంచి ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క.. జాగ్రత్త!

వాహనదారులారా జర జాగ్రత్త.. రోడ్డు మీదకు వచ్చేటప్పుడు హెల్మెట్, లైసెన్స్, బండి పేపర్స్ అన్ని ఖచ్చితంగా ఉండాలి లేదంటే మీ జేబు ఖాళీ అవ్వక తప్పదు. ఆగష్టు 9న పార్లమెంట్‌లో ఆమోదం పొందిన.. Read more

4. సివిల్స్‌కు ప్రిపేరవుతున్న భర్త… విడాకులు కావాలంటున్న భార్య…!

వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలున్న భార్యాభర్తలు విడాకులు కావాలని కోర్టుకెక్కుతుంటారు. కానీ ఈవిడ మాత్రం తన భర్త పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, విడాకులు.. Read more

5. అయోధ్య విచారణ వేగవంతం… నవంబరులో సుప్రీంకోర్టు తీర్పు!

డెబ్బై ఏళ్లుగా రగులుతున్న అయోధ్య వివాదానికి మరో మూడు నెలల్లో తెరపడనుందా? రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం నవంబర్‌లో తుది తీర్పు వెలువరించనుందా? అంటే.. Read more

6. కాల్పులతో వణికిన టెక్సాస్.. ఐదుగురు మృతి

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులతో వణికి పోయింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఒడెస్సా ప్రాంతంలో దుండగులు కాల్పులకు దిగారు. సాయుధులైన ఇద్దరు దుండగులు చేసిన కాల్పుల్లో ఐదుగురు మృతి.. Read more

7. ‘సారే జహాసే అచ్ఛా’… ఆలపించిన అల్టాఫ్ హుస్సేన్! 

జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిణామాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు పాక్ నేతలు అణుయుద్ధం తప్పదంటూ హెచ్చరికలు.. Read more

8. డ్యాన్సులు.. కౌగిలింతలు.. రిపీట్ మోడ్.. జున్నుతో నాని సందడి!

‘అష్టాచెమ్మ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘అలా మొదలైంది’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి వైవిధ్యమైన చిత్రాలలో నటించి నేచురల్ స్టార్‌గా ఎంతోమంది అభిమానుల.. Read more

9. మరో రికార్డు సాధించిన బుమ్రా..

వెంస్టీడీస్‌తో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో భారత క్రికెటర్లు రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా కూడా రికార్డులను తిరగరాస్తున్నాడు. తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా.. Read more

10. రాణించిన భారత్…బుమ్రా హ్యాట్రిక్… విండీస్ 87/7

విండీస్‌తో జరుగుతున్న టెస్టులో భారత్ భారీ స్కోరు చేసింది. తెలుగు తేజం హనుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ శతకంతో కదంతొక్కడంతో కడపటి వార్తలందేసరికి టీమ్‌ఇండియా.. Read more