AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ దర్శకుడికి గుండెపోటు

హైదరాబాద్‌: దర్శకుడు రాజ్‌ కిరణ్‌ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆయన్ను కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. రాజ్‌ కిరణ్‌ ‘గీతాంజలి’, ‘త్రిపుర’, ‘లక్కున్నోడు’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నందిత ప్రధాన పాత్రలో ఆయన తీసిన ‘విశ్వామిత్ర’ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో సత్యం రాజేష్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్న, విద్యుల్లేఖ రామన్‌ నటించారు. మాధవి అద్దంకి, రజనీకాంత్‌.ఎస్‌ నిర్మాతలు. వాస్తవ సంఘటనలతో […]

టాలీవుడ్ దర్శకుడికి గుండెపోటు
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2019 | 10:00 PM

Share

హైదరాబాద్‌: దర్శకుడు రాజ్‌ కిరణ్‌ అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప గుండెపోటు రావడంతో ఆయన్ను కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. రాజ్‌ కిరణ్‌ ‘గీతాంజలి’, ‘త్రిపుర’, ‘లక్కున్నోడు’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. నందిత ప్రధాన పాత్రలో ఆయన తీసిన ‘విశ్వామిత్ర’ సినిమా ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో సత్యం రాజేష్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్న, విద్యుల్లేఖ రామన్‌ నటించారు. మాధవి అద్దంకి, రజనీకాంత్‌.ఎస్‌ నిర్మాతలు. వాస్తవ సంఘటనలతో ఈ సినిమాను రూపొందించారు.

Follow Us
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
రాహు, కేతువుల అనుగ్రహం..వీరికి వచ్చే 2 మాసాలు గోల్డెన్ డేస్..!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
గణపతి నిమజ్జనం, అనంత చతుర్దశి ఒకే రోజున ఎందుకు? అసలు కారణం ఇదే!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
డబ్బుకు కొదవ ఉండకూడదా? ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి!
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
బంధువుల ఇంటికి వెళ్తున్నారా? చాణక్యుడు చెప్తోన్న టిప్స్ ఇవే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ప్రజలకు తెలంగాణ సర్కార్ అదిరే దసరా గిఫ్ట్.. వచ్చే నెలలోనే..
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు లాస్ట్ ఛాన్స్.. నిమజ్జనం ఎప్పుడంటే?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
మహిళలు శ్రాద్ధం, పిండ ప్రదానం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతుంది?
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
ఈయన ఒక దేశ మాజీ ప్రధాని అంటే నమ్ముతారా? స్టేషన్‌ లో ఇలా..!
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
జపాన్‌తో మ్యాచ్‌లో ఊహించని డ్రామా.. అంపైర్‎ను బెదిరించి గెలిచారా
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. విజేతలుగా నిలిచింది వీరే..