AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Petrol Price: స్థిరంగా కొనసాగుతోన్న ఇంధన ధరలు.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజీల్‌ రేట్లు..

Today Petrol Price: ఆదివారం పెట్రోల్‌, డీజీల్‌ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. పెట్రోల్‌, డీజీల్‌ ధరలను రోజువారీగా సవరిస్తోన్న నేపథ్యంలో.. ప్రతిరోజూ ఇంధన ధరల్లో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే..

Today Petrol Price: స్థిరంగా కొనసాగుతోన్న ఇంధన ధరలు.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజీల్‌ రేట్లు..
Narender Vaitla
|

Updated on: Jan 17, 2021 | 5:52 AM

Share

Today Petrol Price: ఆదివారం పెట్రోల్‌, డీజీల్‌ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. పెట్రోల్‌, డీజీల్‌ ధరలను రోజువారీగా సవరిస్తోన్న నేపథ్యంలో.. ప్రతిరోజూ ఇంధన ధరల్లో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రోజు రోజుకీ స్వల్ప మొత్తంలో పెట్రోల్‌, ధరలు తగ్గడమో, పెరగడమే జరుగుతోంది. ఇక తాజాగా ఆదివారం దేశంలో పలు ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయన్న దానిపై ఓ లుక్కేయండి మరి..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.88.11 ఉండగా, డీజీల్‌ ధర రూ. 81.72 గా పలికింది. ఇక వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.70 ఉండగా, డీజీల్‌ ధర రూ.81.33గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర. 90.83 ఉండగా, లీటర్‌ డీజీల్‌ రూ.83.96గా ఉంది. విశాఖపట్నంలో ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ ధర. 90.01 పలకగా, డీజీల్‌ రూ.83.15 గా నమోదైంది. ఇక గుంటూరులో లీట్‌ పెట్రోల్‌ ధర రూ.90.83 ఉండగా, డీజీల్‌ విషయానికొస్తే రూ. 83.96గా పలికింది.

ఇక దేశరాజధాని ఢిల్లీ విషయానికొస్తే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 84.70 కాగా డీజీల్‌ ధర రూ.74.88 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.32 కాగా, లీటర్‌ డీజీల్‌ ధర రూ.81.60 గా ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.40 ఉండగా, డీజీల్‌ ధర రూ.80.19గా నమోదైంది.

Also Read: Gold Sales: మళ్లీ పుంజుకోనున్న బంగారం అమ్మకాలు.. ఆశాజనకంగా కొత్తేడాది.. డబ్ల్యూజీసీ నివేదికలో వెల్లడి..

Follow Us
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం