AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Gold Rate In Hyderabad: పెరిగిన బంగారం ధర… నేడు 24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే…?

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.10 పెరిగింది. డిసెంబర్ 23న హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,600 ఉండగా.. నేడు అది రూ.46,610కి పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,840కి చేరింది.

Today Gold Rate In Hyderabad: పెరిగిన బంగారం ధర... నేడు 24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే...?
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 24, 2020 | 10:19 AM

Share

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.10 పెరిగింది. డిసెంబర్ 23న హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,600 ఉండగా.. నేడు అది రూ.46,610కి పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,840కి చేరింది. కాగా, డిసెంబర్ 19న 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ రూ.51,050 కాగా డిసెంబర్ 21 నాటికి రూ.51,380కి చేరింది. అయితే రెండు రోజులుగా బంగారం ధర 550 రూపాయలు పడిపోయింది.

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,160 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,430గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,610 ఉండగా… 24 క్యారెట్ల ధర 51, 840గా ఉంది. ముంబాయిలో 22 క్యారెట్ల ధర 48,780,కాగా 24 క్యారెట్ల ధర 49,780. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,760 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,910గా నమోదైంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!