AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: జైలుకెళ్లి వచ్చి కెరీర్ నాశనం చేసుకున్న ముగ్గురు టీమిండియా క్రికెటర్లు.. లిస్టులో ధోని భక్తుడు

భారత క్రికెట్ చరిత్రలో ముగ్గురు స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాలతో అరెస్టు అయ్యి జైలు పాలయ్యారు. శ్రీశాంత్ 2013లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో, అమిత్ మిశ్రా 2015లో ఒక మహిళ ఫిర్యాదు కారణంగా, సురేష్ రైనా 2020లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులో పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరంతా కొద్దికాలంలోనే బెయిల్‌పై విడుదలయ్యారు.

Team India: జైలుకెళ్లి వచ్చి కెరీర్ నాశనం చేసుకున్న ముగ్గురు టీమిండియా క్రికెటర్లు.. లిస్టులో ధోని భక్తుడు
Team India
Ravi Kiran
|

Updated on: Jan 31, 2026 | 12:28 PM

Share

భారత క్రికెట్ చరిత్రలో కొందరు ప్రముఖ ఆటగాళ్లు వివిధ సందర్భాలలో చట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన ముగ్గురు భారత క్రికెటర్లు ఎవరని చూస్తే.. ముందుగా శ్రీశాంత్. 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ కేసులో అతడు అరెస్ట్ అయ్యాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. అరెస్ట్ అయిన తర్వాత, శ్రీశాంత్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. అయితే, ఈ సంఘటన శ్రీశాంత్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.

రెండో ఆటగాడు, అమిత్ మిశ్రా. 2015లో ఒక మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అమిత్ మిశ్రాను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కూడా వార్తల్లో నిలిచింది. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత, అమిత్ మిశ్రా కేవలం ఒక రోజులోనే బెయిల్ మీద విడుదలయ్యారు. మూడో ఆటగాడు సురేష్ రైనా. 2020లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో, ముంబైలోని ఒక హోటల్‌లో జరిగిన పార్టీకి సురేష్ రైనా హాజరయ్యాడు. ఇది కోవిడ్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సురేష్ రైనాను అరెస్ట్ చేశారు. అయితే, అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే, అంటే కేవలం ఒక గంటలోపే అతడు బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఈ ముగ్గురు క్రికెటర్లు విభిన్న కారణాలతో పోలీసుల అదుపులోకి తీసుకున్నా, త్వరగానే విడుదలయ్యారు.

ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

చికెన్‌లోని ఈ పార్ట్‌కు ఇంత పవర్ ఉందా..? అస్సలు వదిలిపెట్టరు..
చికెన్‌లోని ఈ పార్ట్‌కు ఇంత పవర్ ఉందా..? అస్సలు వదిలిపెట్టరు..
ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!
ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!
ఈ పండు పోషకాల గని.. కానీ ఆ రోగులకు మాత్రం హాని!
ఈ పండు పోషకాల గని.. కానీ ఆ రోగులకు మాత్రం హాని!
చిరుతిళ్లు ఇష్టంగా లాగించేస్తున్నారా.? లోనికి వచ్చి చూడగా
చిరుతిళ్లు ఇష్టంగా లాగించేస్తున్నారా.? లోనికి వచ్చి చూడగా
చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూడొచ్చు.. కళ్ల దానం గురించి..
చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూడొచ్చు.. కళ్ల దానం గురించి..
చపాతీలు అప్పడాల్లా మారుతున్నాయా? ఈ తప్పులు చేయకండి!
చపాతీలు అప్పడాల్లా మారుతున్నాయా? ఈ తప్పులు చేయకండి!
ఏపీలోని విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 16 నుంచే.. అది ఫ్రీ..
ఏపీలోని విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 16 నుంచే.. అది ఫ్రీ..
ఎరుపు రంగు చూస్తే నిజంగానే ఎద్దులు రెచ్చిపోతాయా?దీని వెనుక రహస్యం
ఎరుపు రంగు చూస్తే నిజంగానే ఎద్దులు రెచ్చిపోతాయా?దీని వెనుక రహస్యం
ఆ చిన్న తప్పు వల్లే ఆగడు పోయింది.. శ్రీను వైట్ల నాకు ఫోన్ చేసి..
ఆ చిన్న తప్పు వల్లే ఆగడు పోయింది.. శ్రీను వైట్ల నాకు ఫోన్ చేసి..
లోన్ కట్టలేదని బ్యాంకులు టార్చర్ చేస్తున్నాయా.?
లోన్ కట్టలేదని బ్యాంకులు టార్చర్ చేస్తున్నాయా.?