AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకుని తింటే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!

మనలో చాలా మంది ఉసిరికాయ పచ్చడిని ఇష్ట పడతారు. అయితే, దీనిని ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలీదు. సరైన విధంగా దీనిని తయారు చేసుకుంటే అన్ని టిఫిన్స్ లో తినొచ్చు. ఇక్కడ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 04, 2026 | 1:08 PM

Share
ఉసిరికాయల్లో విటిమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వలన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అయితే, దీనిని పప్పులో కూడా వేసుకుని తినొచ్చు. ఇంకా వీటితో పచ్చడి కూడా  చేసుకుని తినొచ్చు.

1 / 5
కావాల్సిన పదార్ధాలు : అర కిలో ఉసిరికాయలు, పావు కిలో నూనె, రుచికి సరిపడినంత ఉప్పు , 3 టేబుల్ స్పూన్స్ కారం, ఆవాల పొడి, 
మెంతుల పొడి, పసుపు, ఇంగువ.

కావాల్సిన పదార్ధాలు : అర కిలో ఉసిరికాయలు, పావు కిలో నూనె, రుచికి సరిపడినంత ఉప్పు , 3 టేబుల్ స్పూన్స్ కారం, ఆవాల పొడి, మెంతుల పొడి, పసుపు, ఇంగువ.

2 / 5
ముందుగా ఉసిరికాయలను శుభ్రం చేసుకుని కడిగి, వాటిని నీటిలో వేసి పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించండి. ఆ తర్వాత ఉడికిన ఉసిరికాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

3 / 5
ఇప్పుడు వేరే దానిలో కారం, ఆవాల పొడి, మెంతుల పొడి, ఉప్పు, ఇంగువను వేసుకుని బాగా కలుపుకోండి. ఇక ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించిన ఉసిరి ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.

4 / 5
ఇక చివర్లో నూనె వేసుకుని దీనిని ఓ గాజు పాత్రలో వేసుకుని గాలి కొంచం కూడా చొరబడకుండా పెట్టుకోండి. మూడు నుంచి ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుని వేడి వేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది.

5 / 5
Follow Us
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్

చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద

పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి

డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్

1600 కోట్లు పెట్టి తీస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది..  ఓటీటీలో హిట్

బంగారం ధరలు మరోసారి పెరిగాయ్.. ఇవాళ తులం ఎంతంటే..?

సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే..

'ఇరుముడి'కి అసలైన అర్థం చెప్పిన రవితేజ సినిమా డైరెక్టర్

రెండు సంవత్సరాలు టార్చర్ చూపించాడు.. వణికిపోయాను.. అనుపమ..