సమ్మర్ సీజన్‌ను మరోసారి గాలికి వదిలేసినట్లేనా.. కారణాలేంటి ??
తెలుగు చిత్ర పరిశ్రమ లాభదాయకమైన వేసవి సీజన్‌ను వరుసగా విస్మరిస్తోంది. 2026 సమ్మర్‌కు భారీ చిత్రాలు క్యూ కట్టినా, ఇప్పుడు చాలా వరకు వాయిదా పడ్డాయి. ఐపీఎల్, ఎండల సాకుతో దర్శక నిర్మాతలు పండగ చేసుకునే అవకాశాన్ని జారవిడుచుకుంటున్నారని, ఇది పరిశ్రమకు నష్టం కలిగిస్తోందని విశ్లేషణ. ఒకప్పుడు సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్‌ను తెలుగు చిత్ర నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు.
ఒకప్పుడు సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్‌ను తెలుగు చిత్ర నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు. రిలీజ్ డేట్స్‌ను మూడు నెలల ముందే ప్రకటించి, భారీ వసూళ్ల కోసం పోటీ పడేవారు. అయితే, గత మూడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన దర్శక నిర్మాతలు సమ్మర్‌ను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు. దీనికి ఐపీఎల్, ఎండలు వంటి సాకులు చెబుతున్నారు. 2026 వేసవికి కూడా ఇదే ధోరణి కొనసాగేలా ఉంది. తొలుత మార్చిలో ‘పెద్ది’, ‘ప్యారడైస్’, ఏప్రిల్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘విశ్వంభర’, ‘సంబరాల ఏటిగట్టు’, మేలో ‘గూఢచారి 2’ వంటి అనేక చిత్రాలు క్యూ కట్టాయి. త్రివిక్రమ్, వెంకటేష్ ఆదర్శ కుటుంబం వంటి పెద్ద ప్రాజెక్టులు కూడా వేసవిలోనే ప్రకటించబడ్డాయి. కానీ ప్రస్తుతం ప్రకటించిన వాటిల్లో సగం సినిమాలు కూడా విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ‘పెద్ది’, ‘ప్యారడైస్’ మార్చి రేస్ నుంచి తప్పుకోగా, ‘విశ్వంభర’ జులైకి వాయిదా పడింది. వెంకటేష్ సినిమా డేట్ ఇంకా ఖరారు కాలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది
రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్
నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్‌లోనే అంతా..
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

