బొప్పాయి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి భోజనం తర్వాత బొప్పాయి తినడం జీర్ణక్రియను మెరుగుపరచి, గుండె ఆరోగ్యం, ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది.