AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే నిర్భయ దోషుల్ని ఎన్‌కౌంటర్ చేయలేదు! నా కూతుళ్లను..!

దేశ వ్యాప్తంగానే కాకుండా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా.. ‘దిశ’ హత్య కేసు హాట్ టాపిక్‌ అయ్యింది. ‘దిశ’ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌తో.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా.. ఈ ఘటన.. పలు తీవ్రమైన చర్చలకు దారితీసింది. ఇప్పుడు తాజాగా.. మళ్లీ ‘నిర్భయ’ కేసు.. తెరపైకి వచ్చింది. వారికి శిక్ష ఎప్పుడు విధిస్తారంటూ.. ప్రశ్నల తాకిడి మొదలైంది. ఈ ఘటన జరిగి ఏడేళ్లు అయినా.. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. తాజాగా.. […]

అందుకే నిర్భయ దోషుల్ని ఎన్‌కౌంటర్ చేయలేదు! నా కూతుళ్లను..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 07, 2019 | 9:55 AM

Share

దేశ వ్యాప్తంగానే కాకుండా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా.. ‘దిశ’ హత్య కేసు హాట్ టాపిక్‌ అయ్యింది. ‘దిశ’ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌తో.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా.. ఈ ఘటన.. పలు తీవ్రమైన చర్చలకు దారితీసింది. ఇప్పుడు తాజాగా.. మళ్లీ ‘నిర్భయ’ కేసు.. తెరపైకి వచ్చింది. వారికి శిక్ష ఎప్పుడు విధిస్తారంటూ.. ప్రశ్నల తాకిడి మొదలైంది. ఈ ఘటన జరిగి ఏడేళ్లు అయినా.. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. తాజాగా.. నిర్భయ ఘటనకు సంబంధించి.. ఓ నిందితుడి క్షమాభిక్షను కూడా.. రద్దు చేశారు రాష్ట్రపతి. దీంతో.. వారికి ఎప్పుడు ఉరి పడుతుందా అంటూ.. అందరూ ఎదురు చూస్తున్నారు.

కాగా.. ‘దిశ’ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు ఢిల్లీ మాజీ కమిషనర్ నీరజ్ కుమార్. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. అప్పడు నిర్భయ కేసును.. నేనే దగ్గరుండి పర్యవేక్షించానని.. ఆ సమయంలో.. నాకు ప్రజల నుంచి.. నిందితులకు తప్పకుండా ఉరిశిక్ష వేయాలని.. మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ విపరీతంగా వచ్చాయన్నారు. లేకుంటే ఎన్ కౌంటర్ చేయాలని.. బహిరంగంగా శిక్షించాలని కోరారు. కానీ.. మేము ఆ పనిని చేయలేకపోయాం. అలాగే.. ఇప్పుడు దిశ హత్యాచార కేసులో ఎన్‌కౌంటర్ సరైనదో.. కాదో.. న్యాయ ప్రక్రియ తేల్చాలి.. అదేంటో తెలుసుకోవాలని మాకు ఆసక్తిగా ఉందంటూ ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా.. ‘ద ఖాకీ ఫైల్స్’ పుస్తకంలో.. నీరజ్ కుమార్.. నిర్భయ కేసు దర్యాప్తు సమయంలో.. చాలా ఒత్తిడిలు వచ్చినట్టు చెప్పారు. నా ఇద్దరి కూతుళ్లను అత్యాచారం చేస్తామని బెదిరింపులతో పాటు.. నన్ను రాజీనామా చేయాలని డిమాండ్స్ వచ్చినట్లు ఆయన అందులో రాశారు.

Follow Us
చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదు..
చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదు..
ఆ షూటింగ్ లో గొడవ.. తరుణ్ సినిమా మధ్యలోనే ఆపేశా..!
ఆ షూటింగ్ లో గొడవ.. తరుణ్ సినిమా మధ్యలోనే ఆపేశా..!
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.
ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని
ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..