AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helath: దాల్చిన చెక్కను అధికంగా తీసుకుంటున్నారా.? ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త..

Helath: వంట గదిలో కచ్చితంగా ఉండే వస్తువుల్లో దాల్చిన చెక్క ప్రధానమైంది. కూరకు రుచి రావడానికి ఈ మసాలా దినుసు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే కేవలం రుచే కాకుండా...

Helath: దాల్చిన చెక్కను అధికంగా తీసుకుంటున్నారా.? ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త..
Narender Vaitla
|

Updated on: May 29, 2022 | 6:45 AM

Share

Helath: వంట గదిలో కచ్చితంగా ఉండే వస్తువుల్లో దాల్చిన చెక్క ప్రధానమైంది. కూరకు రుచి రావడానికి ఈ మసాలా దినుసు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే కేవలం రుచే కాకుండా దీని వల్ల ఆరోగ్యప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగించడంలో దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని సుగుణాలు వివిధ వ్యాధుల బారి నుంచి కాపాపాడుతాయి.

అయితే అతి ఎప్పుడూ ప్రమాదకరమే అన్నట్లు దాల్చిన చెక్క వల్ల లాభాలు ఉన్నప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం నష్టాలు ఉంటాయని మీకు తెలుసా.? దాల్చిన చెక్కను స్థాయికి మించి తీసుకుంటే కలిగే ఆ నష్టాలేంటో ఓసారి చూసేయండి..

* దాల్చిన చెక్క మోతాదుకు మించి తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపులో మంట, అల్సర్‌లకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఇందులో ఉండే సిన్నమాల్డిహైడ్‌ అనే ఆర్గానిక్‌ కాంపౌండ్‌ నోటి అల్సర్లకు దారి తీస్తుందని చెబుతున్నారు.

* దాల్చిన చెక్కను అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే బీపీ లెవల్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మైకం, మత్తుగా అనిపిస్తుంది.

* కాలేయం ఆరోగ్యాన్ని కూడా దాల్చిన చెక్క దెబ్బ తిస్తుంది. మితిమీరి తీసుకుంటే దీనిలో ఉండే కొమారిన్‌ వల్ల లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక గ్యాస్‌ సమస్యతో బాధపడే వారు కూడా దాల్చిన చెక్క వినియోగాన్ని తగ్గిస్తే మంచిది. అలాగే శ్వాస కోశ సమస్యలకు కూడా దాల్చిన చెక్క అతి వినియోగం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన పేర్కొన్న విషయాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. దీనినే ప్రమాణికంగా భావించి ఒక నిర్ణయానికి రావాలని సూచిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ కథనాల కోసం క్లిక్ చేయండి..

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు