AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన ప్రమాదంలో పెరుగుతున్న మ‌ృతుల సంఖ్య

The Death Toll From The Plane Crash Reached Six : కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల ఆరుకు చేరింది. మ‌ృతుల సంఖ్యమంత్రి పెరిగే అవకాశం ఉందని అంచనా. ఈ విమాన ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు చనిపోయారు. మరో 45 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మరణించిన పైలట్‌ను దీపక్ వసంత్ సాఠేగా గుర్తించారు. గాయపడిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆసుపత్రికి తరలించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి […]

విమాన ప్రమాదంలో పెరుగుతున్న మ‌ృతుల సంఖ్య
Sanjay Kasula
|

Updated on: Aug 07, 2020 | 10:24 PM

Share

The Death Toll From The Plane Crash Reached Six : కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల ఆరుకు చేరింది. మ‌ృతుల సంఖ్యమంత్రి పెరిగే అవకాశం ఉందని అంచనా. ఈ విమాన ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు చనిపోయారు. మరో 45 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మరణించిన పైలట్‌ను దీపక్ వసంత్ సాఠేగా గుర్తించారు. గాయపడిన వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆసుపత్రికి తరలించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి 20 ఫైరింజన్ వాహనాలు తరలించారు.

ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో మాట్లాడారు. అన్ని విధాలా సాయమందిస్తామని చెప్పారు. అటు అమిత్ షా కూడా ఘటనా స్థలానికి సహాయక బృందాలను వెంటనే పంపామంటూ ట్వీట్ చేశారు.