కుక్క బెల్ట్‌తో హత్య చేశారు..! సుశాంత్ కేసులో మరో సంచలనం

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రోజుకో కొత్త కథనం వెలుగుకి వస్తోంది. తాజాగా సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతనిది సూసైడ్ కాదని, హత్య అని అంకిత్ ఆరోపించాడు. సుశాంత్‌ను అతని పెంపుడు కుక్క బెల్టుతో ఉరివేసి చంపారని ఆరోపించారు. ఇలా గొంతు నులిమి చంపితేనే మృతుడి మెడ చుట్టూ వృత్తాకారంలో గుర్తులుంటాయన్నారు. సుశాంత్ మెడపై అలాంటి గుర్తులే ఉన్నాయి అని అంకిత్ పేర్కొన్నాడు. […]

కుక్క బెల్ట్‌తో హత్య చేశారు..! సుశాంత్ కేసులో మరో సంచలనం

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రోజుకో కొత్త కథనం వెలుగుకి వస్తోంది. తాజాగా సుశాంత్ మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతనిది సూసైడ్ కాదని, హత్య అని అంకిత్ ఆరోపించాడు.

సుశాంత్‌ను అతని పెంపుడు కుక్క బెల్టుతో ఉరివేసి చంపారని ఆరోపించారు. ఇలా గొంతు నులిమి చంపితేనే మృతుడి మెడ చుట్టూ వృత్తాకారంలో గుర్తులుంటాయన్నారు. సుశాంత్ మెడపై అలాంటి గుర్తులే ఉన్నాయి అని అంకిత్ పేర్కొన్నాడు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై హర్షం వ్యక్తంచేశాడు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu