AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్ నిర్ణయం సరైనదేనన్న టీజీ.. కానీ..

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం జగన్ శాసనసభ సమావేశాల్లో భాగంగా.. రాజధాని అంశంపై జరిగిన చర్చలో ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశముందని ప్రకటించారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని ఆయన పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ స్వాగతించింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంతోషకరమేనన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జగన్ చేస్తున్న […]

సీఎం జగన్ నిర్ణయం సరైనదేనన్న టీజీ.. కానీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 18, 2019 | 5:22 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం జగన్ శాసనసభ సమావేశాల్లో భాగంగా.. రాజధాని అంశంపై జరిగిన చర్చలో ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశముందని ప్రకటించారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని ఆయన పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ స్వాగతించింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంతోషకరమేనన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయన్నారు. అయితే కర్నూలులో హైకోర్టు మాత్రమే కాకుండా అసెంబ్లీ, సచివాలయం కూడా ఉండాలన్నారు. అప్పుడే రాజధానిగా అర్థం ఉంటుందని.. అదేవిధంగా అమరావతి, వైజాగ్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని.. రాజధానుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. ఈ క్రమంలో జగన్‌పై చంద్రబాబు చేసిన తుగ్లక్ వ్యాఖ్యలు సరికావన్నారు.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..