AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్నుల పండువగా సాగిన తెప్పోత్సవం

కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరాస్వామి వార్లు విహరించారు. విజయదశమి సందర్భంగా కృష్ణా నదిలో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు విహరించారు. తెప్పోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానది ఒడ్డకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దంపతులు, దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దంపతులు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దంపతులు, కృష్ణా జిల్లా కలెక్టర్ మధవీలత, దుర్గ గుడి ఈవో […]

కన్నుల పండువగా సాగిన తెప్పోత్సవం
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 08, 2019 | 9:10 PM

Share

కృష్ణానదిలో దుర్గామల్లేశ్వరాస్వామి వార్లు విహరించారు. విజయదశమి సందర్భంగా కృష్ణా నదిలో నిర్వహించిన తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు విహరించారు. తెప్పోత్సవాన్ని కన్నులారా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు కృష్ణానది ఒడ్డకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దంపతులు, దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దంపతులు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దంపతులు, కృష్ణా జిల్లా కలెక్టర్ మధవీలత, దుర్గ గుడి ఈవో సురేశ్‌బాబు పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం సుమారు గంటన్నరపాటు ఈ కార్యక్రమం ఆహ్లాదంగా సాగింది.   మరోవైపు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. మధ్యాహ్నం ఆలయ అర్చకులు పూర్ణాహుతిని నిర్వహించి ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా ముగించారు.

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో