AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నయీం అనుచరుడు ఎక్కడ..? తెలుగు రాష్ట్రాల పోలీసుల గాలింపు

కొన్నాళ్ల కిందట పోలీసులు చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నయీం ముఖ్య అనుచరుడిగా పేరొందిన శేషన్న కోసం తెలుగు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. నయీం ఎన్‌కౌంటర్ తరువాత శేషన్నకు మాజీ మావోయిస్టు వట్టి వెంకట్ రెడ్డి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. శేషన్నకు కర్నూల్‌ జిల్లా బొల్లవరంలోని తన బంధువుల ఇంట్లో ఆయన ఆశ్రయ కల్పించినట్లు తెలుస్తోంది. తాజాగా వీరి ఆచూకీపై పోలీసులకు సమాచారం అందగా.. […]

నయీం అనుచరుడు ఎక్కడ..? తెలుగు రాష్ట్రాల పోలీసుల గాలింపు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 30, 2019 | 8:43 PM

Share

కొన్నాళ్ల కిందట పోలీసులు చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నయీం ముఖ్య అనుచరుడిగా పేరొందిన శేషన్న కోసం తెలుగు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. నయీం ఎన్‌కౌంటర్ తరువాత శేషన్నకు మాజీ మావోయిస్టు వట్టి వెంకట్ రెడ్డి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. శేషన్నకు కర్నూల్‌ జిల్లా బొల్లవరంలోని తన బంధువుల ఇంట్లో ఆయన ఆశ్రయ కల్పించినట్లు తెలుస్తోంది. తాజాగా వీరి ఆచూకీపై పోలీసులకు సమాచారం అందగా.. వారిద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..