AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగిత్యాల ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్..

తెలంగాణ పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ఓవరాల్‌గా 92.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా 93.68 శాతంతో అమ్మాయిలే పైచేయి సాధించారు. అబ్బాయిలు 91.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా.. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల 99.73 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, చివరి స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు […]

జగిత్యాల ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 13, 2019 | 7:36 PM

Share

తెలంగాణ పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి ఓవరాల్‌గా 92.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా 93.68 శాతంతో అమ్మాయిలే పైచేయి సాధించారు. అబ్బాయిలు 91.18 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కాగా.. టెన్త్ ఫలితాల్లో జగిత్యాల 99.73 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, చివరి స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఫలితాలు www.bse.telangana.gov.in, http;//results.cgg.gov.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు.

కాగా.. ఫలితాలపై ఫిర్యాదుల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక యాప్‌ TS SSC BOARD అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. విద్యార్థులు, టీచర్లు ఆండ్రాయిడ్ ఫోన్లలోని ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

Follow Us
15 రోజుల్లో పొట్ట కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు! ఈ రెండు కలిపి
15 రోజుల్లో పొట్ట కొవ్వును కరిగించే అద్భుతమైన నీరు! ఈ రెండు కలిపి
నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు.. ఇకపై అలా పట్టుబడితే..
నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు.. ఇకపై అలా పట్టుబడితే..
మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
మన దేశ బిలియనీర్ల ఆదాయం ఎంత? నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
మాడిన మెండి మరకలు వదలట్దేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.
మాడిన మెండి మరకలు వదలట్దేదా.. జస్ట్ ఇలా చేస్తే చాలు.
అగ్నిపరీక్షకు శ్రేయాస్ రెడీ.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?
అగ్నిపరీక్షకు శ్రేయాస్ రెడీ.. 3వ టీ20లో ఆ స్టార్ ప్లేయర్‌పై వేటు?
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారా? బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగుతున్నారా? బాడీలో జరిగే మ్యాజిక్ ఇదే
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!
వందేళ్ల ఆరోగ్యానికి యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన రహస్య భోజనం
వందేళ్ల ఆరోగ్యానికి యవ్వనానికి పెద్దవాళ్ళు చెప్పిన రహస్య భోజనం
24, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏమిటి.. ఏది కొనడం మంచిది..
24, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏమిటి.. ఏది కొనడం మంచిది..
ఈ వారం పసిడి ధరల ఎలా ఉంబోతున్నాయో నిర్ణయించేది ఇవే!
ఈ వారం పసిడి ధరల ఎలా ఉంబోతున్నాయో నిర్ణయించేది ఇవే!