తన చిన్ననాటి జ్ఞాపకాలను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

ఎప్పుడూ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే నిత్యం రాజకీయ, సామాజిక అంశాలపైనే సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో పోస్టులు చేస్తుంటారు. అంతేకాదు.. తనకు ట్వీట్ చేసి.. సహాయం కోరితే.. ఆదుకున్న సంఘటనలు ఎన్నో. అయితే తాజాగా ఆదివారం కోన్ని ట్వీట్స్ చేశారు. అయితే ఈ సారి నిత్యం చేసే పోస్టులకు భిన్నంగా చేశారు. ఎప్పుడూ తన వ్యక్తిగతమైన పోస్టులు ఎక్కువగా […]

తన చిన్ననాటి జ్ఞాపకాలను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
Follow us

| Edited By:

Updated on: Dec 09, 2019 | 1:47 AM

ఎప్పుడూ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే నిత్యం రాజకీయ, సామాజిక అంశాలపైనే సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో పోస్టులు చేస్తుంటారు. అంతేకాదు.. తనకు ట్వీట్ చేసి.. సహాయం కోరితే.. ఆదుకున్న సంఘటనలు ఎన్నో. అయితే తాజాగా ఆదివారం కోన్ని ట్వీట్స్ చేశారు. అయితే ఈ సారి నిత్యం చేసే పోస్టులకు భిన్నంగా చేశారు. ఎప్పుడూ తన వ్యక్తిగతమైన పోస్టులు ఎక్కువగా పెట్టని ఆయన.. ఒక్కసారిగా ఆయన చిన్న నాటి ఫోటోస్‌లను ట్వీట్ చేశారు. బాల్యంలో తన సోదరి కవితతో పాటు.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. అంతేకాదు.. తన తాతగారు జే. కేశవరావుతో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని.. ఆ సమయంలో జైలుకు కూడా వెళ్లారని.. మా అందరికీ ఆయన ఎంతో గర్వకారణమని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఫోటోలో కేటీఆర్‌ను చూసిన అభిమానులు.. హీరోలా ఉన్నావంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..