AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking : తెలంగాణలో కొత్తగా 94 పాజిటివ్ కరోనా కేసులు.. ఆరుగురు మృతి

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్: కొత్తగా 94 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఆరుగురు మృతి

Breaking :  తెలంగాణలో కొత్తగా 94 పాజిటివ్ కరోనా కేసులు.. ఆరుగురు మృతి
Balaraju Goud
|

Updated on: Jun 01, 2020 | 9:02 PM

Share

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 94 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2792కి చేరింది. తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమ‌వారం రాత్రి బులిటెన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 94 కొత్త కేసులు న‌మోదు కాగా.. అందులో 79 మంది జీహెచ్ఎంసీ ప‌రిధిలోని వారేన‌ని తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో ఇవాళ మూడు, మేడ్చల్ జిల్లాలో 3, మెదక్ జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, జనగాం, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైంద‌ని తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1491కి చేరింద‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అలాగే కొత్త‌గా ఆరుగురు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 88కి చేరిన‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం మొత్తంగా 1213 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని పేర్కొంది.

Follow Us
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ..
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..!
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..!
రిమ్స్‌లో మృత్యుఘోష.. హైదరాబాద్‌కు ఏడుగురు చిన్నారులు..
రిమ్స్‌లో మృత్యుఘోష.. హైదరాబాద్‌కు ఏడుగురు చిన్నారులు..