AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia: టెస్టు ఛాంపియన్​షిప్​లో ఫస్ట్ ప్లేసుకు దూసుకెళ్లిన భారత్.. మూడో స్థానానికి పడిపోయిన ఆసిస్

అట్టాంటి.. ఇట్టాంటి విజయం కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం దిమ్మతిరిగే విజయం. డ్రాగా ముగిస్తే చాలు అనుకుంటున్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు.

India vs Australia: టెస్టు ఛాంపియన్​షిప్​లో ఫస్ట్ ప్లేసుకు దూసుకెళ్లిన భారత్.. మూడో స్థానానికి పడిపోయిన ఆసిస్
Ram Naramaneni
|

Updated on: Jan 19, 2021 | 2:21 PM

Share

అట్టాంటి.. ఇట్టాంటి విజయం కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం దిమ్మతిరిగే విజయం. డ్రాగా ముగిస్తే చాలు అనుకుంటున్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు. ఆసిస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించి.. 2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. చరిత్ర లిఖించిన ఈ విజయంతో భారత జట్టు మరోసారి టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేసులో నిలిచింది. ఇప్పటివరకు ఫస్ట్ ప్లేసులో ఉన్న ఆస్ట్రేలియా మూడోస్థానానికి పడిపోయింది.  ప్రస్తుతం 5 సిరీస్‍ల్లో 13 టెస్టులాడి 9 విజయాలు సాధించిన భారత జట్టు ఖాతాలో 430 పాయింట్లు ఉన్నాయి. 71.7 శాతం విజయాలతో నంబర్ ప్లేసులోకి వెళ్లింది దూసుకెళ్లింది. ఆసీస్ ఖాతాలో 332 పాయింట్ల ఉండగా.. 69.2 శాతం విజయాలతో మూడో స్థానంలో ఉంది. 70.0 శాతం విజయాలతో న్యూజిలాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

చారిత్రక సిరీస్​ విజయంతో టీమ్​ఇండియాకు భారత క్రికెట్​ బోర్డు నజరానా ప్రకటించింది. రూ. 5 కోట్లను టీం బోనస్​గా ప్రకటించింది బీసీసీఐ.  ఇదే విషయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్