హోదా ఎలా సాధిస్తారు: రామ్మోహన్ నాయుడు
ప్రధాని, కేంద్రమంత్రులు హోదా ఇవ్వలేమంటున్నారు..హోదా ఎలా సాధిస్తారో వైసీపీ ఎంపీలు చెప్పాలని టీడీపీ నేత రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ సంక్షోభంలో లేదు, మళ్లీ పుంజుకుంటామని స్పష్టం చేశారు. సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు కేంద్రానికి లేదన్నారు. అభివృద్ధి చెందిందని చెప్పుకున్న గుజరాత్‌కు అన్నీ ఇచ్చారు..ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీకి ఏమీ చేయలేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే లబ్ధి చేకూరుతోందన్నారు.