ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదు..? : మాజీ మంత్రి డొక్కా

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పొరపాటు చేశామని ప్రజలు మమ్మల్ని ఓడించారో అర్ధం కావడం లేదన్నారు మాజీ మంత్రి డొక్కా వరప్రసాద్. ఓటమి పాలైనప్పుడు పార్టీలో ఒడిదుడుకులు సహజమని, అశేషమైన కార్యకర్తలే టీడీపీకి బలమన్నారు. ఆ కార్యకర్తలే సంక్షోభంలోకి వెళిపోతున్న పార్టీని కాపాడుకుంటారని చెప్పారు. పార్టీ నుంచి కొందరు వెళిపోయినంత మాత్రన పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారాయన.