AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేతలకు హైకమాండ్ నుంచి ఫోన్..!

టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధావెంకన్నలకు హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చినట్టు సమాచారం. ఇటీవల కొద్దిరోజులుగా వెంకన్న, నానిల మధ్య ట్వీట్ల వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలోకి చంద్రబాబును కూడా లాగారు కేశినేని నాని. ‘చంద్రబాబు గారూ.. మీ పెంపుడు కుక్కను నియంత్రిస్తారా.. లేదా.. నన్ను పార్టీకి రాజీనామా చేయమంటారా..? అంటూ మాజీ సీఎం చంద్రబాబుకు నాని ఘాటైన ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన హైకమాండ్ పరిస్థితిని చక్కబెట్టే కార్యక్రమం చేపట్టింది. ఇరువురి నేతలూ […]

నేతలకు హైకమాండ్ నుంచి ఫోన్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 15, 2019 | 10:32 AM

Share

టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధావెంకన్నలకు హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చినట్టు సమాచారం. ఇటీవల కొద్దిరోజులుగా వెంకన్న, నానిల మధ్య ట్వీట్ల వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలోకి చంద్రబాబును కూడా లాగారు కేశినేని నాని. ‘చంద్రబాబు గారూ.. మీ పెంపుడు కుక్కను నియంత్రిస్తారా.. లేదా.. నన్ను పార్టీకి రాజీనామా చేయమంటారా..? అంటూ మాజీ సీఎం చంద్రబాబుకు నాని ఘాటైన ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన హైకమాండ్ పరిస్థితిని చక్కబెట్టే కార్యక్రమం చేపట్టింది. ఇరువురి నేతలూ సంయమనం పాటించాల్సిందిగా హైకమాండ్ సూచించింది. కాగా.. ఇరువురి నేతలతో త్వరలోనే చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది.

Follow Us
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..