జైలు కైనా రెడీ: అచ్చెన్నాయుడు

పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసుల తీరుపై ఆయన చిందులు తొక్కారు. చంద్రబాబు ఇంటికి వెళ్లకుండా తనని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల పై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్ లెస్ ఫెలోస్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివాసానికి బయలు దేరిన అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, […]

జైలు కైనా రెడీ: అచ్చెన్నాయుడు
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2019 | 10:48 AM

పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసుల తీరుపై ఆయన చిందులు తొక్కారు. చంద్రబాబు ఇంటికి వెళ్లకుండా తనని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల పై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్ లెస్ ఫెలోస్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివాసానికి బయలు దేరిన అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, అచ్చెన్నాయుడికి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు.

కార్యకర్తలను రక్షించుకునేందుకు తాము జైలుకైనా వెళ్లడానికి సిద్ధమని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం యొక్క తీరును చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో