AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannaaah Drives Bus: అందాల తార బస్సు ఎలా నడిపిందో చూడండి.. వైరల్‌గా మారిన వీడియో..

Tamannaah Insta Video Viral ‘సీటీమార్’ చిత్రంతో బిజీగా ఉన్న తమన్నా.. షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఓ వీడియోను..

Tamannaaah Drives Bus: అందాల తార బస్సు ఎలా నడిపిందో చూడండి.. వైరల్‌గా మారిన వీడియో..
Tamannaah
Narender Vaitla
|

Updated on: Dec 31, 2020 | 4:09 PM

Share

Tamannaah Insta Video Viral: అందం, అభినయం కలగలిసిన నటీమణుల్లో నటీమణి తమన్నా ఒకరు. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ తర్వాత అనతికాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ దూసుకెళ్లింది. టాలీవుడ్‌ల్లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తన మొక్కవోని ధీక్షతో కొద్ది సమయంలోనే కరోనాను జయించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సీటీమార్’ చిత్రంతో బిజీగా ఉన్న తమన్నా.. షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తమన్నా బస్సు నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు తమన్నా డేరింగ్‌కు శభాష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం తమన్నా.. ‘సీటీమార్’తో పాటు ‘ఎఫ్3’ చిత్రాల్లో నటిస్తోంది.

తమన్నా బస్సు నడుపుతోన్న వీడియో…

Also Read: అభిమానులకు దొరికిపోయిన బాలీవుడ్ రహస్య ప్రేమికులు.. ఎలాగో దొరికిపోయాం కదా అని ఏం చేశారంటే?

టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..

యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!

ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ

అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..

జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి

ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే

ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే

భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో

వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?

పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో

స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో

ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు