తైవాన్ మాజీ అధ్యక్షుడు ఇక లేరు
తైవాన్ మాజీ అధ్యక్షుడు లీ టెంగ్ హుయి గురువారం నాడు కన్నుమూశారు. రాత్రి 7.24 గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచినట్లు తైపై వెటరన్ జనరల్ ఆస్పత్రి వెల్లడించింది.ఆయన వయస్సు 97 ఏళ్లు. గత కొద్ది..

Updated on: Jul 31, 2020 | 1:13 PM
Share
తైవాన్ మాజీ అధ్యక్షుడు లీ టెంగ్ హుయి గురువారం నాడు కన్నుమూశారు. రాత్రి 7.24 గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచినట్లు తైపై వెటరన్ జనరల్ ఆస్పత్రి వెల్లడించింది.ఆయన వయస్సు 97 ఏళ్లు. గత కొద్ది రోజులుగా హృద్రోగ సంబంధ సమస్యలతో పాటుగా.. అవయవాలు కూడా సరిగ్గా పని చేయకపోవడంతో గత ఫిబ్రవరిలోనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన తైపే వెటరన్స్ జనరల్ హాస్పిటల్లోనే ఉన్నారు. తైవాన్‌కు చైనాకు సంబంధం లేకుండా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అంతేకాదు.. తైవాన్ దేశానికి స్వాతంత్ర్యం కావాలని ఆకాంక్షించారు.
Read More
Related Stories
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్ డీల్ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
ఓ వైపు ఏలియన్స్, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న
ఇంకా మిస్టరీగానే చందానగర్ బాలుడి మరణం..
విశ్వం అంతం కానుందా?ప్రపంచ ఫ్రిడ్జ్ కాలిపోతోంది..నదులు ఎర్రగామారి
ఓర్నాయనో ఒంటరిగా ఉంటున్నారా... జాగ్రత్త
చలికాలంలో ఈ కామన్ అలవాటు.. మీ ప్రాణాలకే రిస్క్..
డిప్యూటీ సీఎంను కలిసిన ఆటా బృందం..
ఎంజాయ్ చేయండి.. బట్.. అండర్ లిమిట్స్..!
అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎక్కడంటే ??
తగ్గిన బంగారం, వెండి ధరలు
బాబోయ్ చలి.. గడపదాటాలంటే వణుకే
ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
బాలయ్య నిర్ణయంతోనే .. ఆ రోజు ఓజీ రిలీజ్
నేను మనిషినేగా.. తాను పడిన బాధను గుర్తు చేసుకుంటూ..
డిమాన్ కోసం బయట కష్టపడుతున్న రీతూ చౌదరి!
టాప్ 10 ప్రపంచ సుందరీమణుల్లో.. మన హీరోయిన్
పఠాన్ 2లో మన టైగర్.. NTRను నమ్ముకున్న షారుఖ్
300 ఫోక్ సాంగ్స్.. ఇప్పుడు హీరోయిన్ !!
అఖండ 2 మూవీ.. వారణాసిలో శివయ్య సన్నిధిలో బాలయ్య
Srisailam: శ్రీశైలంలో రీల్స్ చేసిన యువతి.. వైరల్ వీడియో
Nidhi Agarwal: నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం..లూలూ మాల్ ఘటనలో కేసు నమోదు
NTR Raju: ఎన్టీఆర్ రాజు పాడె మోసిన ఎన్టీఆర్ కుమారులు
బాబోయ్.. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం..ఇదిగో వీడియో
Lemon Water: లెమన్ వాటర్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు