AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెజ‌వాడ కోవిడ్ ఆస్పత్రిలో మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం : రీజ‌న్ ?

క‌రోనా మ‌నుషులలోని కొత్త కోణాల‌ను వెలుగులోకి తీసుకొస్తోంది. వైరస్ వీరవిహారం చేస్తోన్న వేళ‌.. క‌నీసం మాన‌వ‌త్వం లేకుండా మ‌నుషులు ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరు చూస్తుంటే క‌డుపులో దేవుతుంది.

బెజ‌వాడ కోవిడ్ ఆస్పత్రిలో మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం : రీజ‌న్ ?
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2020 | 11:56 AM

Share

Corona patient suicide : క‌రోనా మ‌నుషులలోని కొత్త కోణాల‌ను వెలుగులోకి తీసుకొస్తోంది. వైరస్ వీరవిహారం చేస్తోన్న వేళ‌.. క‌నీసం మాన‌వ‌త్వం లేకుండా మ‌నుషులు ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరు చూస్తుంటే క‌డుపులో దేవుతుంది. క‌లిసి పోరాటం చేయాల్సిన స‌మయంలో మ‌నుషులు..మాన‌వ సంబంధాల్ని క‌కావిక‌లం చేస్తున్నారు. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న అందుకు మ‌రో నిద‌ర్శ‌నం.

విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో మహిళ ఆత్మహత్యాయ‌త్నానికి పాల్ప‌డింది. ఆస్ప‌త్రి రెండో అంతస్థు నుంచి ఆదిల‌క్ష్మి అనే మ‌హిళ కిందకు దూకింది. తీవ్ర‌గాయాలవ్వ‌డంతో..వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి సంబంధించి పోలీసులు విచార‌ణ చెయ్య‌గా, దారుణ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆదిల‌క్ష్మి క‌రోనాతో పోరాటం చేసి కోలుకోవ‌డంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ స‌భ్యులు నిరాక‌రించారు. దీంతో మ‌న‌స్థానం చెందిన ఆదిల‌క్ష్మి ఆత్మ‌హ‌త్యాయత్నం చేసింది. కాగా స‌ద‌రు మ‌హిళ‌ది చల్లపల్లి మండలం నారాయణపురంగా గుర్తించిన పోలీసులు..ఘ‌ట‌నపై విచార‌ణ చేస్తున్నారు.

Read More : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ : సబ్సిడీ డబ్బులు బంద్ !

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి