గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ : సబ్సిడీ డబ్బులు బంద్ !

ఈ మ‌ధ్య‌కాలంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నవారు..మీ ఖాతాల్లో స‌బ్సీడీ డ‌బ్బులు ప‌డ్డాయో, లేదో చూసుకున్నారా. అవి మీ అకౌంట్లో జ‌మ అయి ఉండ‌వు.

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ : సబ్సిడీ డబ్బులు బంద్ !
Follow us

|

Updated on: Jul 31, 2020 | 3:30 PM

No Subsidy On Gas Cylinders : ఈ మ‌ధ్య‌కాలంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నవారు..మీ ఖాతాల్లో స‌బ్సీడీ డ‌బ్బులు ప‌డ్డాయో, లేదో చూసుకున్నారా. అవి మీ అకౌంట్లో జ‌మ అయి ఉండ‌వు. గ‌త మూడు నెల‌లుగా క‌స్ట‌మ‌ర్ల‌కు గ్యాస్ సిలిండ‌ర్ స‌బ్సిడీ డ‌బ్బులు జ‌మవ్వ‌డం లేదు. 2020 మే నెల నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన వారికి సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో ప‌డ‌టం లేదు. మే నెల నుంచి సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ సబ్సిడీ డబ్బులను నిలిపివేసింది.

ఇలా ఎందుకు జ‌రిగిందంటే..

గత సంవ‌త్స‌ర‌ కాలంలో సబ్సిడీ లేనటువంటి గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల రేటు పెరుగుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు సబ్సిడీ సిలిండర్, సబ్సిడీ లేనటువంటి సిలిండర్ ధరలు దాదాపు లెవ‌ల్ అయ్యాయి. అందుకే మోదీ స‌ర్కార్ సబ్సిడీని బంద్ చేసింది.

ఇకపోతే సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ సాధారణంగా ఏడాదిలో ప్రతి ఫ్యామిలీకి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకే అందిస్తున్న విషయం తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లకు ఇది వర్తిస్తుంది. అయితే సంవ‌త్స‌రంలో ఈ లిమిట్ దాటిపోతే అప్పుడు సబ్సిడీ డ‌బ్బులు అంద‌వు. సిలిండర్ మార్కెట్ ధ‌రను చెల్లించాలి. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

Read More : రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..