AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీరాముడి ఆలయం నిర్మాణ స్థలంలో ‘శ్రీరామ క్యాప్సుల్’

శ్రీరామ జన్మభూమి పూజకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు తన పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఆహ్వానితుల లిస్టును ప్రకటించిన ట్రస్టు సభ్యులు...

శ్రీరాముడి ఆలయం నిర్మాణ స్థలంలో 'శ్రీరామ క్యాప్సుల్'
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jul 28, 2020 | 12:09 PM

Share

శ్రీరామ జన్మభూమి పూజకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు తన పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఆహ్వానితుల లిస్టును ప్రకటించిన ట్రస్టు సభ్యులు… మరో కీలక విషయాన్ని వెల్లడించారు. అయోధ్య‌లో నిర్మించ‌నున్న శ్రీరామ ఆల‌యం కింద టైమ్ క్యాప్సూల్‌ను ఉంచ‌నున్నట్లుగా ప్రకటించారు.

సుమారు 2 వేల అడుగుల లోతులో ఈ టైమ్ క్యాప్సుల్‌ను నిక్షిప్తం చేయ‌నున్నారట. ఇందులో రాముడి వివరాలు, రామ‌జ‌న్మ‌భూమి చ‌రిత్ర, సంబంధిత వివ‌రాలు ఉంటాయ‌ని ఆల‌య నిర్మాణానికి సార‌థ్యం వ‌హిస్తున్న శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు స‌భ్యుడు కామేశ్వ‌ర్ చౌపాల్ చెప్పారు.

ఈ టైమ్ క్యాప్సుల్‌ను ఒక రాగిరేకులోప‌ల భ‌ద్ర‌ప‌రిచి 2 వేల అడుగుల లోతులో ఉంచుతామ‌ని తెలిపారు. ఈ క్యాప్సుల్ త‌ద్వారా భ‌విష్య‌త్తులో ఈ స్థ‌లం, దీనిపై నెల‌కొన్న వివాదం గురించి తెలుసుకోవాల‌నుకునే వారికి ఇది ఎంతో ఉప‌యోగ ప‌డుతుంద‌న్నారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా