ప్రత్యేక హోదాకే తొలి ప్రాధాన్యత: మిథున్ రెడ్డి

పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాకే తొలి ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడతామన్నారు. విభజన సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధి తమ ఎజెండా అని తెలిపారాయన. ఈ నెల 19న సమావేశానికి హాజరుకావాలంటూ పార్టీకి ఆహ్వానం అందిందని చెప్పారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అంశం పై తమ అధినేత సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 17, 2019 | 3:01 PM

పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాకే తొలి ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడతామన్నారు. విభజన సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధి తమ ఎజెండా అని తెలిపారాయన. ఈ నెల 19న సమావేశానికి హాజరుకావాలంటూ పార్టీకి ఆహ్వానం అందిందని చెప్పారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అంశం పై తమ అధినేత సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu