AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంచకట్టులో నాకు వైఎస్సార్‌నే ఆదర్శం : రఘురామ కృష్ణం రాజు

‘తెలుగుదనం’ ఉట్టిపడేలా ఉండాలని నేను పంచె కట్టులో పార్లమెంటుకు వచ్చాను. ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డినే నాకు ఆదర్శమని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. ఇక నుంచి నేను రోజూ పంచకట్టుతో పార్లమెంటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గోదావరి జిల్లాలో ఎటు చూసినా నీరు సమస్య ఎక్కువగా ఉందని, ఇందుకు తను సిగ్గుపడుతున్నట్లు తెలిపారు. ఆక్వా కల్చర్ కారణంగా తాగునీటి జలాలు కలుషితమైపోతున్నాయని అన్నారు. ఈ […]

పంచకట్టులో నాకు వైఎస్సార్‌నే ఆదర్శం : రఘురామ కృష్ణం రాజు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 17, 2019 | 3:22 PM

Share

‘తెలుగుదనం’ ఉట్టిపడేలా ఉండాలని నేను పంచె కట్టులో పార్లమెంటుకు వచ్చాను. ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డినే నాకు ఆదర్శమని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. ఇక నుంచి నేను రోజూ పంచకట్టుతో పార్లమెంటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

గోదావరి జిల్లాలో ఎటు చూసినా నీరు సమస్య ఎక్కువగా ఉందని, ఇందుకు తను సిగ్గుపడుతున్నట్లు తెలిపారు. ఆక్వా కల్చర్ కారణంగా తాగునీటి జలాలు కలుషితమైపోతున్నాయని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డితో చర్చిస్తామన్నారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృషం రాజు.

Follow Us
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..