Sonu Sood: సోనూసూద్‌ తెలుగు ఇంటి అల్లుడనే విషయం మీకు తెలుసా..? టాలీవుడ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన ‘రియల్‌ హీరో’…

Sonu Sood In Sucess Meet: కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మంది వలస కూలీలకు అండగా నిలిచి రియల్‌ హీరోగా మారాడు నటుడు సోనూసూద్‌. సినిమాల్లో విలన్‌గా నటించే సోనూసూద్‌కు నిజ జీవితంలో..

Sonu Sood: సోనూసూద్‌ తెలుగు ఇంటి అల్లుడనే విషయం మీకు తెలుసా..? టాలీవుడ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన 'రియల్‌ హీరో'...
Follow us

|

Updated on: Jan 17, 2021 | 5:46 AM

Sonu Sood In Sucess Meet: కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మంది వలస కూలీలకు అండగా నిలిచి రియల్‌ హీరోగా మారాడు నటుడు సోనూసూద్‌. సినిమాల్లో విలన్‌గా నటించే సోనూసూద్‌కు నిజ జీవితంలో జనాలు ఏకంగా గుడులు కట్టి పూజిస్తున్నారు. ఇక కరోనా తర్వాత సోనుసూద్‌కు సంబంధించిన ఏ చిన్న వార్తయినా వైరల్‌గా మారుతోంది. ఇదిలా ఉంటే తాజాగా సోనూసూద్‌ తెలుగులో బెల్లంకొండ శ్రీను హీరోగా తెరకెక్కిన ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. దీంతో తాజాగా చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన సోనుసూద్‌ తెలుగు ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనూ మాట్లాడుతూ.. ‘నేను బాలీవుడ్‌, తమిళ ఇండస్ట్రీ.. ఇలా ఏ వేదికపై ఉన్నా తెలుగు ఇండస్ట్రీనే నాకు మొదటి ప్రేమ అని కచ్చితంగా చెబుతాను. నేను సినిమాల్లో నేర్చుకుంది ఏదైనా ఉందంటే అది తెలుగు ఇండస్ట్రీ ద్వారానే. కాబట్టి తెలుగు సినిమాకు నా ధన్యవాదాలు. నా భార్య తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి.. కాబట్టి నేను తెలుగు అల్లుడిని’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక నిర్మాత బెల్లంకొండ సురేష్‌ గురించి మాట్లాడుతూ.. ‘మీరు కథ చెప్పకున్నా సరే ఫోన్‌ చేసి సినిమా ఉందని చెబితే చాలు వచ్చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: Sonu Sood Tailor Shop: టైలరింగ్ షాప్ ఓపెన్ చేసిన సోనూ సూద్.. బట్టలు కుట్టడంలో గ్యారెంటీ లేదు

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో